బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత హాలీవుడ్ లో కూడా ఆఫర్లు దక్కించుకుని ఏకంగా గ్లోబల్ స్టార్ అనిపించుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ఈ అమ్మడి యొక్క వైవాహిక జీవితం గురించి ఎప్పుడు కూడా చాలా ఆసక్తి ఉంటుంది అనడంలో సందేహం లేదు.
తనకంటూ పది సంవత్సరాలు చిన్న వయసు వాడిని పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా ఎంత కాలం అతడితో ఉంటుందో క్లారిటీ లేదు అని చాలా మంది అనుకున్నారు. ముఖ్యంగా నిక్ జోనస్ కు ఉన్న ప్రపంచవ్యాప్త గుర్తింపు మరియు భారీ ఆస్తిని చూసి పెళ్లి చేసుకుంది అంటూ విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు.
కొన్నాళ్లకే బ్రేకప్ అవుతారు అంటూ విమర్శించిన వారికి సమాధానం అన్నట్లుగా బిడ్డను కనడం తో పాటు ఏళ్లకు ఏళ్లు పూర్తి చేసుకుంటూ యానివర్సరీ లు జరుపుకుంటున్నారు. తాజాగా ఇలా తమ వివాహ వార్షికోత్సవం జరుపుకుని ఫొటోలు షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ జంట ను చూస్తు ఉంటే ముచ్చటేస్తుందని చాలా మంది అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా వీరిని చూడ చక్కని జంట అన్నట్లుగా పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో ను సూపర్ అంటూ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.