ఫోటో స్టొరీ: సెక్సీ పోజులో సూపర్ మోడల్

Update: 2018-09-09 07:55 GMT
ప్రియాంక అనగానే జనాలు పక్కన 'చోప్రా' అని యాడ్ చేస్తారు.. పీసీ అనుకుంటారు.  వెంటనే నిక్కు గుర్తొస్తాడు. ఆపేయండి.. ఆ ఆలోచనలు కట్టిపెట్టండి.  ఈ ప్రియాంక వేరే.. ప్రియాంక కరుణాకరన్ కేరళ బ్యూటీ... మోడల్ అండ్ కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్.  మోడల్ అనగానే అల్ట్రా మోడరన్ మాత్రమే అని మీరు ఫిక్స్ అవ్వకండి. ఎందుకంటే ఈ ప్రియాంక కూచిపూడి - భరతనాట్యం డ్యాన్సర్.  అంటే ట్రెడిషనల్ డ్యాన్సర్ కమ్ అల్ట్రా మోడరన్ బ్యూటీ అన్నమాట.

రీసెంట్ గా మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కోసం ఒక ఫోటోషూట్ లో పాల్గొంది.  సెక్సీ అనే పదం కూడా సరిపోదు.  సూపర్ సెక్సీ .. మహా సెక్సీ అని మనం అనుకోవాలి అసలు ఇన్నర్స్ గార్మెంట్స్ ఉన్నాయా లేవా అన్నట్టుగా ఒక ట్రాన్స్ పరెంట్ గా ఉన్న వైట్ షర్టు వేసుకొని కట్ చేసిన చెట్టు మొదలు పై తల వంచుకొని కూర్చుంది. ఇక ప్యాంట్ లేదు స్కర్ట్ అసలే లేదు.  ఫోటో మాత్రం కళాత్మకంగా ఉంది.  క్లీవేజ్ అందాలు.. కాళ్ళ ఆందాలు వెరసి మొద్దుపై కూర్చున్న ముద్దుగుమ్మను చూసిన వారికెవరికైనా నరాలు జివ్వుమంటాయి.

ఈ ఫొటోకు ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన క్యాప్షన్ ఏంటంటే "మనుషులందరికీ లోపాలుంటాయి. మనమీద మనకుండే నమ్మకం ఒక్కటే మనకు పరిపూర్ణతను తీసుకొస్తుంది.  నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ నమ్మకం వస్తుంది.  ఈ గ్లామర్ ప్రపంచంలో లైట్స్ ఉంటాయి .. రోజూ మేకప్ వేస్కోవాల్సి వస్తుంది.. వీటన్నిటి ప్రభావం మనపై ఉంటుంది.  ఏదేమైనా నువ్వు అన్నీ సార్లు పర్ఫెక్ట్ గా ఉండలేవని మాత్రం నీకు తెలుస్తుంది."   దీన్ని క్యాప్షన్ అనే కంటే యాంక ఫిలాసఫీ అనడం మేలు.  ప్రియాంక లో 'ప్రి' మిస్ కాలేదు.. ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు యాంక.అన్ ప్లగ్డ్.  


Tags:    

Similar News