అందం ఆరబోయడానికి ఇప్పుడు సినిమా స్క్రీన్ లేదా ఫాషన్ షోలు ర్యాంపులు అక్కర్లేదు. జస్ట్ ఒక సోషల్ మీడియా అకౌంట్ అందులో ఫాలోయర్స్ ఉంటే చాలు. ప్రపంచమంతా క్షణాల్లో మన ఓంపుసోపులు చూసే అవకాశం దక్కుతుంది. దీన్ని బాలీవుడ్ సుందరీమణులు బాగా వాడేసుకుంటున్నారు. వీళ్ళు పోస్ట్ చేసే హాట్ పిక్స్ కోసమే ఇన్ స్టాగ్రామ్ లాంటి యాప్స్ ని ఇన్ స్టాల్ చేసుకున్న యువత కోట్లలో ఉన్నారు. వీటి పుణ్యమా అని సెలెబ్రిటీలుగా మారిన వాళ్ళూ లేకపోలేదు. పైన చూస్తున్న ప్రియాంక తలుక్దార్ ఇదే బాపతే. సముద్రం ఒడ్డున నిలబడి బ్లాక్ అండ్ వైట్ కాంబో బికినీ తో స్టిల్ ఇచ్చిన తలుక్దార్ దానికో క్యాప్షన్ కూడా పెట్టింది. గట్టిగా పట్టుకోండి అని అర్థం వచ్చేలా ఇంగ్లీష్ లో పోస్ట్ చేసిన ప్రియాంక మీ ఊపిరి జాగ్రత్త ఇలాగే ఈ ఫోటో చూస్తూ కూర్చుంటే మతి పోతుంది అనేలా అర్థం ఇచ్చేసింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ ప్రియాంక తలుక్దార్ ఎవరు అనుకుంటున్నారా. మూడేళ్ళ క్రితం ఏక్తా కపూర్ ట్రిపుల్ ఎక్స్ అనే బోల్డ్ కంటెంట్ మూవీ ఒకటి తీసింది. దాని ద్వారా పరిచయమైనా హీరోయిన్ ఈ ప్రియాంక. తర్వాత సినిమాలు చేయలేదు కానీ సీరియల్స్ షోస్ చేసింది. ట్రూత్ లవ్ కాష్-పర్ఫెక్ట్ కపుల్-స్టైల్ చెఫ్ లాంటి ద్వారా బాగా పాపులర్ అయిన ప్రియాంకా వీటికి మించి యాడ్ మోడల్ కూడా. లెవిస్ జీన్స్ సిస్లే లాంటి ప్రముఖ బ్రాండ్స్ ఎన్నింటిలోనో నటించింది. మే క్వీన్ మిస్ బెహ్రెయిన్ ఇండియన్ బాల్ టైటిల్ గెలుచుకున్న ప్రియాంకా వి ఛానల్ నిర్వహించిన షోలో విన్నర్ గా నిలిచింది. మరి ఇంత పెట్టుకుని హిందీ సినిమాలు ఎందుకు చేయటం లేదని అడిగితే సరైన అవకాశం రావడం లేదని చెబుతోంది. చూస్తుంటే ఖాన్ హీరోల సినిమాలనే టార్గెట్ చేసుకున్నట్టు ఉంది. అన్ని ఉన్నా అదేదో సామెత చెప్పినట్టు ఇన్ని అందాలు ఉన్నా అవి తెరమీదకు