నల్ల కోకలో కిర్రెక్కించింది. క్రీగంటి చూపులతో కుర్రాళ్ల గుండెల్ని పిండేసింది. ఎవరీ భామామణి ? అంటే.. ఇంకెవరు.. అందాల రాశీ ఖన్నా. బాలీవుడ్ లోకి కొంత గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తూనే అదరగొడుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లోను దుమ్ము రేపుతున్న రాశీ.. గ్లామ్ కంటెంట్ పరంగా ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా బ్లాక్ డిజైనర్ బ్లౌజ్.. శారీలో గమ్మత్తైన స్టైల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో దుమారం రేపుతోంది. ఆ పింక్ హెయిర్.. స్టైలింగ్.. థై స్లిట్ ఎలివేషన్.. బ్రాలెస్ లుక్ కిరాక్ పుట్టిస్తోంది.
కరణ్ జోహార్ - సిద్ధార్థ్ మల్హోత్రా కాంబినేషన్ లో ధర్మ ప్రొడక్షన్ తెరకెక్కించిన మొట్టమొదటి యాక్షన్ చిత్రం `యోధ`లో రాశీ కథానాయికగా నటించింది. మొదటి ప్రోమోను కొన్ని రోజుల క్రితం షేర్ చేయగా వైరల్ గా దూసుకెళ్లింది. శిఖరాలను అధిరోహించిన గొప్ప నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ - యోధ లాంటి యాక్షన్ ఫ్రాంచైజీతో దూసుకొస్తుంటే.. అందులో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రాశీకి నటించే పాత్రలో అవకాశం దక్కిందని ఉవ్విళ్లూరుతోంది.
డైనమిక్ దర్శక ద్వయం సాగర్ అంబ్రే - పుష్కర్ ఓజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 11 నవంబర్ 2022న సమీపంలోని సినిమా థియేటర్లలో ల్యాండ్ అవుతున్నాడు యోధ అంటూ కరణ్ గర్వంగా ఇన్ స్టాగ్రామ్ లో ప్రోమోకు క్యాప్షన్ ఇచ్చాడు. కథానాయికల పాత్రల ప్రత్యేకత గురించి..ఈ చిత్రం గురించి మరింత తెలుసుకోవడానికి వేచి ఉండమని కరణ్ అభిమానులను అభ్యర్థించారు. సౌత్ స్టార్ రాశి ఖన్నా - బాలీవుడ్ క్రష్ దిశా పటానీ ఈ చిత్రంలో మహిళా ప్రత్యర్ధులుగా నటించబోతున్నారని చివరకు వెల్లడైంది.
రాశి టాలీవుడ్ లో విజయవంతమైన నటి అని చాలా మందికి తెలుసు, 2013లో విడుదలైన బాలీవుడ్ చిత్రం మద్రాస్ కేఫ్ లో ఈ నటి తన కెరీర్ కు నాంది పలికిందని కొందరికి తెలియదు. మనోజ్ బాజ్ పేయి నటించిన OTT సిరీస్ `ది ఫ్యామిలీ మ్యాన్`లో భాగమని గతంలో పుకార్లు వచ్చిన రాశికి యోధా గొప్ప పునరాగమనం అవుతుందని భావిస్తున్నారు.
ఉత్సాహంగా ఉన్న రాశి తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో తదుపరి చిత్రం యోధా పోస్టర్ ను పంచుకుంది. వెల్ కమ్ ది స్టెల్లార్ రాశి ఖన్నా అని పోస్టర్ పై ముద్రించారు. ‘నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను .. ఇందులో అందమైన దిశా పటానీతో పాటు నేను #యోధ జట్టులో చేరాను. మేము సిద్ధంగా ఉన్నాము. 11 నవంబర్ 2022న సినిమాల్లో కలుద్దాం’ అని రాశీ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో క్యాప్షన్ ఇచ్చింది.
ఈ చిత్రం విమానం హైజాక్ నేపథ్యంలో థ్రిల్లర్ మూవీ. ఒక సైనికుడు ప్రయాణికులను రక్షంచేందుకు ఎలాంటి సహాయం చేస్తాడు? అన్నదే సినిమా. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా యోధ పోరాటం తెరపైనే చూడాలి. ఈ చిత్రంలో ట్విస్టులెన్నో. ఫ్లైట్ ఇంజిన్ దెబ్బతినడంతో పరిస్థితిని ఎలా మ్యానేజ్ చేశారు? అన్నది ఆసక్తికరం. ఈ సినిమాకి దర్శకత్వం సాగర్ అంబ్రే -పుష్కర్ ఓజా నిర్వహించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మించారు.