యు.వి.క్రియేషన్స్ లో గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమా పరవాలేదు అనిపించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా పెద్దగా లాభాలను తెచ్చిపెట్టింది ఏమీ లేదు. అయితే ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ మాత్రం యు.వి.క్రియేషన్స్ కు మాత్రం చాలా దగ్గర వాడు అయిపోయాడు. దీంతో నిర్మాతలు అతనితో ఒక మంచి లవ్ స్టోరీ సినిమా చేస్తే బాగుంటుంది అని ప్రభాస్ కు సలహా అయితే ఇచ్చారు.
జిల్ సినిమా వారికి ఎలా కనెక్ట్ అయ్యిందో కానీ దర్శకుడిపై మాత్రం చాలా బలమైన నమ్మకం ఏర్పడింది. అసలు అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ ను ఒక లవ్ స్టోరీ తో ఎలా డీల్ చేస్తాడో అనే విషయంలో పెద్దగా ఆలోచించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమయింది. అంతకుముందే సాహో సినిమాకు పెద్దగా అనుభవం లేని యువ దర్శకుడి ని తీసుకువచ్చిన ఇవి క్రియేషన్స్ చాలా రిస్క్ చేసింది.
ఆ ప్రభావం కూడా గట్టిగానే పడింది. ఫ్యాన్స్ అయితే యు.వి.క్రియేషన్స్ పై చాలా కోపంతోనే ఉన్నారు. రీసెంట్ గా వచ్చిన రాధే శ్యామ్ సినిమా అయితే దాదాపు వంద కోట్ల నష్టాలను మిగిల్చింది.
ఇక ఆ చిత్ర దర్శకుడు సినిమా విడుదల వరకు సోషల్ మీడియాలో అయితే చాలా చలాకీ గా కనిపించడు. కానీ ప్రస్తుతం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తారు అని సోషల్ మీడియాలో ఒక జాగ్రత్త తీసుకోవడం విశేషం.
చేసిన ట్వీట్కు ఎవరు కూడా ప్రతిస్పందించకుండా కామెంట్ బాక్స్ ను ప్రైవసీ సెట్ చేసుకోవడం విశేషం. రాధే శ్యామ్ సినిమా డిజాస్టర్ అని తెలిసిన తర్వాత అతనిపై సోషల్ మీడియాలో అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
అసలు సినిమా క్లయిమ్యాక్స్ కూడా సరిగా తీయడం రాదా అని పరువు పోయే విధంగా మాట్లాడారు. ఇక ఆ మాటలను భరించ లేక దర్శకుడు మొత్తానికి కామెంట్ బాక్స్ లేకుండా చేయడం విశేషం. మరి భవిష్యత్తు ప్రాజెక్టును ఏ హీరోతో చేస్తాడో చూడాలి.