డేరింగ్ బ్యూటీ రాధికా ఆప్టే నటించిన పలు సన్నివేశాలు.. ఎంఎంఎస్ ల రూపంలోను.. వీడియోల రూపంలోను ఇప్పటికే చాలా షేరింగ్ అయిపోయాయి. పార్షెడ్.. మాడ్లే వంటి సినిమాల్లో బోల్డ్ సీన్లను బాగా డేర్ తో చేసేసింది. టాప్ లెస్ సీన్స్ ను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చేయగలగడంలో రాధికాను మించిన ట్యాలెంటెడ్ బ్యూటీ మరొకరు బాలీవుడ్ లో కనిపించరు.
బాత్ రూంలో స్నానం చేస్తున్న వీడియో ఒకటి రాధికా ఆప్టేదే అని ప్రచారం జరిగితే.. అందులో కనిపిస్తున్న అమ్మాయి తనలా ఉందా అని నిలదీయగలిగేంత సత్తా ఉన్న నటి రాధికా ఆప్టే. ఇప్పుడు బొంబరియా అనే మూవీలో ఇలాంటి బోల్డ్ కేరక్టర్ నే చేసేస్తోంది. ఈ సినిమాలో ఫిలిం పబ్లిసిస్ట్ గా కనిపిస్తుంది రాధిక. అయితే.. ఈమె మొబైల్ ను ఓ దొంగ కాజేస్తాడు. మొబైల్ కంటే ఎక్కువగా.. ఆ ఫోన్ ఓ ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది. ఓ స్టార్ హీరోతో ఈమె ఇంటిమేట్ సీన్.. ఆ మొబైల్ లో ఎంఎంఎస్ రూపంలో ఉంటుందన్న మాట.
ఆ వీడియో లీక్ కాకుండా ఉండేందుకు.. రాధిక కేరక్టర్ పడే పాట్లే బొంబరియా. ఇలాంటి కేరక్టర్ ను చేయడం రాధికా ఆప్టే వల్ల తప్ప.. మరెవరికైనా సాధ్యమంటారా! అసలు ఒప్పుకునే ధైర్యం చేయగలుగుతారా అని డౌట్!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/