ఏమి ఆగట్లేదు అంటారా.. ఏం ఆగుతున్నాయ్ చెప్పండి? అక్కడ చూస్తున్నారుగా.. ఆ గౌను ఒంటిమీద ఆగుతోందా? ఆ చూపు మనల్ని ఆపుతుందా? ఆ వగలు ఆగుతున్నాయా? ఆ సెగలు రేగకుండా ఉంటున్నాయా? దేనికదే అన్నీ రెచ్చిపోతున్నాయి. ఏవీ ఆగట్లేదు.
లెజెండ్, లయన్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితం ఈ రాధికా ఆప్టే అనే సోయగం. అమ్మడు ఈ మధ్యన బద్లాపూర్ సినిమాలో ఇన్నర్వేర్తో ఓ సీన్ అంతా నటించడం.. తరువాత ఓ షార్ట్ ఫిలింలో ఏకంగా ఫుల్‌గా న్యూడ్‌గా నటించడం కారణంగా.. ఇండియా అంతటా పాపులర్ అయ్యిందిలే. ఇకపోతే అమ్మడుకి ఏ మాత్రం సెక్సీ ఫోటో షూట్స్ అంటే ఇష్టం లేదట. కాని లేదంటూనే అదిగో పైన చూపించిన టైపులో ఓ లుక్కిచ్చింది. అసలు ఈ సెగలన్నీ ఏంటి పాపాయ్ అంటే నేను ఇంట్లో కడా ఇలాగే ఉంటాను తెలుసా అంటోంది.
న్యాచురల్ లుక్‌తో ఓ ఫోటోగ్రాఫర్‌కు ఫోజులిచ్చిన రాధిక.. ఎంతో న్యాచురల్‌గా ఆ క్లీవేజ్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది. పెద్దపెద్ద కళ్లూ, దొండపండు లాంటి పెదాలు, వాలైన మెడ.. అబ్బా వాటే కాంబినేషన్.. వామ్మో ఆ అందాల ఒంపులను చూస్తుంటి కవిత్వం కూడా ఆగట్లేదు. తన్నుకొచ్చేస్తోంది.