అశ్లీల కేసులో జైల్లో ఉన్న రాజ్ కుంద్రాకు ముంబై హైకోర్టులో గట్టి షాక్ తగిలింది.. అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు బెయిల్ ఇవ్వడానికి బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. తమని అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ రాజ్ కుంద్రా, ర్యాన్ థోర్పేలు వేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ పూర్తి చేసింది. దానిపై తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది.
సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు నోటీసులు జారీ చేయడాన్ని పోలీసులు పాటించలేదని రాజ్ కుంద్రా తన పిటీషన్ లో పేర్కొన్నాడు. హైకోర్టులో కుంద్రా తరుఫున హాజరైన సీనియర్ న్యాయవాది అబాద్ పోండా పోలీసుల ఆరోపణ ప్రకారం 41ఏ నోటీసులు అంగీకరించడానికి కుంద్రా నిరాకరించినప్పటికీ అతడిని అరెస్ట్ చేయడానికి ముందు ప్రొసిక్యూషన్ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉందని వాదించారు. కేసు సంబంధించిన ఆదారాలు ధ్వంసం చేశారని వాదించారు.
రాజ్ కుంద్రా విచారణకు సహకరించడం లేదని పోలీసులు హైకోర్టు వాదించారు. పోలీసుల తరుఫున చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ రాజ్ కుంద్రా ల్యాప్ ట్యాప్ నుంచి అనేక వీడియో క్లిప్ లు స్వాధీనం చేసుకున్నామని.. వారిని అరెస్ట్ చేయడానికి కస్టడీకి తీసుకోవడానికి కుంద్రా, థోర్పేపై తగిన ఆధారాలు ఉన్నాయని హైకోర్టుకు తెలిపారు.
-రాజ్ కుంద్రాపై షెర్లిన్ సంచలన ఆరోపణలు
ఆగస్టు 6న నటి షెర్లిన్ ను రాజ్ కుంద్రా కేసులో పోలీసులు 8 గంటల పాటు విచారించారు. ఈ సమయంలో షెర్లిన్ కు రాజ్ కుంద్రాతో సంబంధాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ‘శిల్పాశెట్టికి తన వీడియోలు అంటే ఇష్టపడుతోందని రాజ్ కుంద్రా తనకు చెప్పాడని’ షెర్లిన్ బాంబు పేల్చింది. నేను రాజ్ కుంద్రాను కలిసినప్పుడు.. నా జీవితం మారుతుందని నేను అనుకున్నానని.. బ్రేక్ వస్తుందనుకున్నాని షెర్లిన్ తెలిపారు. శిల్పాశెట్టి భర్త నన్ను ఇలా తప్పుడు పనులు చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదని వెల్లడించారు. తాను చేస్తున్న పనిలో ఎలాంటి తప్పు లేదని రాజ్ కుంద్రా తనకు చెప్పాడని షెర్లిన్ విచారణ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేసింది.
తన వీడియోలను శిల్పాశెట్టి ఇష్టపడుతోందని చెప్పి రాజ్ కుంద్రా తనను ఇలా ఇరికించాడని షెర్లిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను అలాంటి వీడియోలలో పనిచేయడానికి మరింత ప్రేరణ పొందానని తెలిపింది. శిల్పాశెట్టికి నచ్చాయనగానే తాను వీడియోలు చేద్దాం అనుకున్నాని షెర్లిన్ చెప్పుకొచ్చింది.