కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 70 ఏళ్ల వయసులో కూడా చాలా ఎనర్జితో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అయితే ఏడు పదుల వయసులోకి వచ్చిన తరువాత సినిమాలు చేయకపోవచ్చు అనే కామెంట్స్ అయితే చాలానే వినిపించాయి. కానీ రజనీకాంత్ మాత్రమే ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నారు అని అర్థమవుతుంది. గత రెండు మూడేళ్ల కాలంలో అయితే తలైవా గతంలో కంటే కాస్త ఎక్కువగానే వేగాన్ని పెంచారు.
ప్రస్తుతం కూడా ఒక ప్రాజెక్ట్ షూటింగ్ దేశంలో ఉన్న విషయం తెలిసిందే. బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాకు జైలర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. రీసెంట్గా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రజినీకాంత్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అది కూడా ప్రస్తుతం బిగ్ బడ్జెట్ సినిమాలను తెరపైకి తీసుకు వస్తున్న లైకా ప్రొడక్షన్స్ లోనే రజినీకాంత్ రెండు సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇదివరకే లైకా ప్రొడక్షన్లో రజనీకాంత్ రెండు సినిమాలు చేశారు. ఒకటి శంకర్ దర్శకత్వంలో 2.0 అనే సినిమా. మరొకటి మురగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమా. ఆ రెండు సినిమాలు కూడా రజనీకాంత్ స్థాయికి తగ్గట్టుగా అయితే సక్సెస్ కాలేకపోయాయి.
ఇక ఇప్పుడు టాలెంటెడ్ దర్శకులను లైక్ ప్రొడక్షన్స్ రంగంలోకి దించి రజినీకాంత్ తో సినిమాలు చేయించేందుకు ఒక డీల్ అయితే సెట్ చేసుకుంది. అయితే లైకా ప్రొడక్షన్స్ కూడా చాలా కాలంగా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అయితే అందుకోవడం లేదు.
రీసెంట్ గా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా కూడా అన్ని భాషల్లో వర్కౌట్ అయితే కాలేదు. ఇక ఇప్పుడు రజినీకాంత్ తో మరో రెండు బిగ్ బడ్జెట్ సినిమాలను ట్రాక్‌లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో అయినా ఆ సంస్థలకు రజనీకాంత్ మంచి లాభాలను అందిస్తాడో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.