ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టెంప్టింగ్ ఫోజులేకాదు..అవసరం మేర సంప్రదాయ చీరకట్టులోనూ తళుక్కున మెరుస్తుందని మరోసారి ప్రూవ్ చేసింది. క్రీమ్ కలర్ సారీలో అమ్మడు ఇలా కెమెరాకి ఫోజులిచ్చింది. డీజైన్డ్ సారీలో మ్యాచింగ్ బ్లౌజు ధరించి క్లీవేజ్ అందాల్ని బ్యాలెన్స్ చేసింది. ఫేస్ కి మ్యాకప్...పెదాలకు లిప్ స్టిక్ పూసి ...అందమైన ఐబ్రోస్ తో ఆకర్షణీయంగా ఉంది.
ఇక రకుల్ చెవిపొగులు ఫేస్ ని మరింత హైలైట్ చేస్తున్నాయి. గ్రీన్ కలర్ బుట్టలు ధరించి సారీ లుక్ కి మరింత వన్నె తీసుకొచ్చింది. చీరందంలో చెవి బుట్టలు మరింత మనోహరంగా హైలైట్ చేస్తాయని మరోసారి రకుల్ ప్రూవ్ చేసింది.
ఈ ఫోటోని ఉద్దేశించి రకుల్ 'బ్లింగ్ స్టలిక్ మూడ్' అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలి కామెంట్లతో అభిమానం చాటుకుంటున్నారు.
రకుల్ చీరందంలో ఎప్పుడూ సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతుంది. మంచి ఎత్తు....దానికి తగ్గట్టు బరువు బ్యూటీ చీర..రైకలో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గతంలో ఎరుపంచు చీర ధరించి యువత హృదయాల్ని కొల్లగొట్టింది. ఆ ఫోటోకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో చీరందంలో కనిపించిది గానీ..దానికి వచ్చిన అప్లాజ్ మరే చీరకి రాలేదు. మరీ తాజా ఫోటోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.
ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో బిజీగా ఉంది. 'డాక్టర్ జీ' అనే సినిమాలో నటిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే 'ఛత్రవాలీ' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇది షూటింగ్ దశలో ఉంది. 'ఎటాక్'..'రన్ వే'..'థాంక్ గాడ్'..'మిషన్ సిండ్రాల్లా నటిస్తోంది'.
వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఇక కోలీవుడ్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఇండియన్ -2'లో నటిస్తోంది. ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగులో '31 అక్టోబర్ లేడీస నైట్' లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు.