టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఏమాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ చిత్రాలతో యమ బిజీగా వుంది. ప్రస్తుతం రకుల్ `కొండ పొలం` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఫేమస్ నవల ఆధారంగా క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం మరింత స్పీడు పెంచేసింది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ `ఓబులమ్మ`గా కనిపించనున్న విషయం తెలిసిందే. సినిమాలో డీగ్లామర్ గా నటనకు ఆస్కారమున్న పాత్రలో కనిపించనున్న రకుల్ మంగళవారం రాత్రి జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాత్రం అందుకు పూర్తి భిన్నగా మెరిసింది. సినిమాలో గ్రామీణ యువతిగా నటించిన రకుల్ ఈ వేడుకలో మాత్రం చాలా హాట్‌గా స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి హాట్ సారీలో దర్శనమిచ్చింది.
స్లీవ్ లెస్ పింక్ కలర్ డిజైనర్ బ్లౌజ్.. వైట్ అండ్ పింక్ కలర్ మిక్స్ చేస్తూ డిజైన్ చేసిన సారీ ధరించి చూపరులని తన అందాలతో కట్టిపడేసింది. అంతే కాకుండా ఫ్రీగా వదిలేసిన కురులతో... భారీ హియర్ రింగ్స్ ని ధరించడంతో రకుల్ ఈ ఫంక్షన్ లో ఏంజిల్ లా కనిపించింది. ప్రస్తుతం ఈ ఈవెంట్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన రకుల్ కలర్ ఫుల్ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.