టాలీవుడ్ లో టాప్ రేంజ్ దిశగా పరుగులు తీస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడు చిన్నపాటి బ్రేక్ పడింది. మళ్లీ స్టార్టింగ్ నుంచి ఫైట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కానీ.. కాస్త తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ అయితే వచ్చింది. కాకపోతే చేతిలో అవకాశాలు ఉండడం కలిసొచ్చే విషయం. మరోవైపు.. బాలీవుడ్ లో వెలిగేందుకు ఈ బ్యూటీ ఇప్పటికే తన ట్రయల్స్ స్టార్ట్ చేసేసింది.
బాలీవుడ్ లో కెరీర్ కి లైటింగ్ దక్కాలంటే అందాల విరుపులు తప్పనిసరి. ప్రస్తుతం అయ్యారే రిలీజ్ కి రెడీగా ఉన్న సమయంలో.. అటు ప్రచారంలో గ్లామర్ తో పాటు ఫోటోషూట్స్ తోను మెరిసేందుకు సిన్సియర్ గా ప్రయత్నించేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. మాగ్జిమ్ మేగజైన్ కోసం ఈ భామ చేసిన ఫోటోషూట్స్ మామూలుగా లేవు. ఇప్పటివరకూ కెమేరా ముందు చూపని అందాలు అన్నీ ఈ ఫోటోల్లో దర్శనం ఇస్తున్నాయి. ఫ్రంట్ యాంగిల్ నుంచి దిగిన ఓ ఫోటో కవర్ పై మెరిస్తే.. సైడ్ యాంగిల్ నుంచి మరిన్ని సొగసులు ధారపోసేస్తోంది రకుల్ పాప.
మినీ వేసుకుని మాగ్జిమ్ కోసం మ్యాగ్జిమమ్ అందాలను ప్రొజెక్ట్ చేస్తూ రకుల్ ఇచ్చిన పోజును చూస్తే.. రచ్చహ రచ్చస్య రచ్చోభ్యహ అనాల్సిందే. ఆ రేంజ్ లో తన అందాల డోస్ రేంజ్ ను పెంచేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫోటోషూట్స్ ద్వారా బాలీవుడ్ కి ఎర వేస్తున్న ఈ అమ్మడి.. అక్కడి జనాలకు నచ్చేలా ఉండడానికి తన రూట్ బాగానే మార్చేసుకుంది.