ఆమె ఒక పెయింటింగ్, నేను ఒక ఫ్రేము మేకర్! అంటూ రామ్ గోపాల్ వర్మ కవితలు చెబుతున్నాడు. ఇంతకాలం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతో టచ్ లో ఉన్న వర్మ నేటికి కాళిదాసు అయిపోయి కవిత్వం చెబుతున్నాడు. అయితే అందుకు కారణం లేకపోలేదు. అతడు దర్శకత్వం వహించిన రంగీల నిన్నటి(08-09-15)తో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఊర్మిళ బ్యూటీ గురించి, వ్యక్తిత్వం గురించి ఎంతో ఎమోషన్ అయిపోయి కవిత్వం చెప్పేశాడు.
ఆమె ఒక పెయింటింగ్ అయితే, నేను ఒక ఫ్రేమ్ మేకర్ ని. ఆమె అందం, అమె అంగాంగం, ఆమె వ్యక్తిత్వం, ఆమె లాలిత్యం ..అన్నిటినీ చూసి మైమరిచిపోయా. అందుకే తనని రంగీలాని చేశా.. అంటూ కాళిదాసు అయిపోయాడు వర్మ. అసలు ఒక పెయింట్ ఓ ఫ్రేములో అల్లుకుంటేనే అందం. అలాగే ఆ ఫ్రేములో పెయింటింగ్ ఉంటేనే అందం. ఏది లేకపోయినా అందంగా కనిపించదు. పెయింటింగ్ లేని ఫ్రేముకి అర్థమే లేదు.. అంటూ తనదైన శైలి కవిత్వం చెప్పాడు.అంటే ఊర్మిళ లేనిదే నేను లేను, నేను లేనిదే ఊర్మిళ లేదు అనే అర్థం వచ్చేలా చెప్పడమే రామూ ఉద్ధేశం.
పెయింటింగ్ ని రైట్ ప్లేస్ లో ఉంచితే అది రంగీల అని అన్నాడు. ఆడాళ్లలోనే బెంచ్ మార్క్ ఉమెన్ లా చూపించాలని తపించా. ఊర్మిళను అలానే చూపించానని అన్నాడు. వాటే పోయెట్ యు ఆర్ డియర్ రామూ..!