వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన తాజాగా కొండా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేట్రికల్ రిలీజ్ అయిన కొండా సినిమా ను గురించి ఒకటి రెండు రోజులు కూడా విడుదల తర్వాత చర్చించుకున్న దాఖలాలు లేవు. కొండా గురించి ఆ ఫలితాన్ని జనాలు ముందుగానే ఊహించారు.
వర్మ సినిమా అంటే విడుదలకు ముందు హడావుడి తప్ప విడుదల తర్వాత హడావుడి అనేది ఏమీ ఉండదు అని ఇప్పటికే అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మద్య కాలంలో కొన్ని బూతు సినిమాలు తీసి వాటిని తెగ ప్రమోట్ చేస్తున్నారు. అందులో నటించిన ముద్దుగుమ్మలను.. వారి అందాన్ని.. ఫిజిక్ ను ఆకాశానికి ఎత్తేసినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు.
వర్మ కంపెనీ నుండి హీరోయిన్ గా వచ్చిన ముద్దుగుమ్మ అప్సర రాణి. ఈ అమ్మడితో వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్ లను వర్మ చేశాడు. ఇంత అందం ను నేను ఇన్నాళ్లు ఎందుకు చూడలేదు అన్నట్లుగా ఆమద్య ఆమె అందం గురించి తెగ పొగిడి బాబోయ్ కాస్త ఓవర్ అయ్యింది వర్మ తగ్గిస్తే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చాయి.
అప్సర రాణి అందం గురించి పొగడటం మాత్రం వర్మ ఆపడం లేదు. మళ్లీ వర్మ అతి వ్యాఖ్యలు.. వింత చేష్టలకు సోషల్ మీడియా వేదిక అయ్యింది. ఇన్ స్టా గ్రామ్ లో అప్సర ఇన్నర్స్ లో ఉన్న పోటోను షేర్ చేసి ఈమె లో ఏ పార్ట్ బాగాలేదో నాకు చెప్పండి అన్నట్లుగా కామెంట్ చేశాడు. వర్మ పోస్ట్ కు రక రకాలుగా కామెంట్స్ వస్తున్నాయి.
ముసలి వయసులో వర్మకు ఇదేం పోయే కాలం అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.. ఈ వయసులోనే ఇలా ఉంటే ఆ వయసులో ఎలా ఉండేవాడో అంటూ మీమ్స్ చేస్తున్నారు.
మొత్తానికి అప్సర రాణికి కావాల్సినంత పబ్లిసిటీని వర్మ పిచ్చ పిచ్చగా ఇస్తున్నాడు. ఆమె కూడా వర్మ పోస్ట్ తో ఫుల్ హ్యాపీ.. వర్మ అభిమానులు మాత్రం వర్మ మరీ ఇంత చిల్లరగా తయారు అయ్యాడేంటి అంటూ ఈమోజీలు షేర్ చేస్తున్నారు.