వినూత్నంగా ప్రచారం చేయడం ఇప్పుడు సినిమాలకు చాలా ముఖ్యం. సినిమా ఎంత బాగా తీశామని కాదు.. ఎంత డిఫరెంట్ పబ్లిసిటీ చేశామన్నదే ముఖ్యం అన్నట్లుగా ఉంది పరిస్థితి. తాజాగా తమాషా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో... మాజీ ప్రియుడిని రణబీర్ కపూర్ ని అన్నయ్యా అని పిలిచి.. ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది దీపికా పదుకుణే. ఇఫ్పుడు వంతు రణదీప్ హుడా - రిచా ఛడ్డాల వంతు అయ్యింది. వీళ్లు ఇంకో మెట్టు ఎక్కేశారు. కాదు పది మెట్లు దిగజారారు అనడం కరెక్ట్.
రణదీప్ హుడా - రిచా ఛడ్డాలు కలిసి నటించిన మూవీ మై ఔట్ ఛార్లెస్.. ఛార్లెస్ శోభరాజ్ జీవితంపై రాసుకున్న రియల్ స్టోరీ ఇది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమానికి వచ్చిన హీరో హీరోయిన్స్.. ముద్దులు పెట్టుకుంటూ పోజులిచ్చారు. పబ్లిక్ గా లిప్ కిస్సుల సీన్ పెట్టేయడంతో.. అవాక్కవడం అక్కడికొచ్చినవాళ్ల వంతయింది. పదిమంది నోళ్లలో నానడానికి, సినిమాకి పబ్లిసిటీ చేసుకోడానికి.. పబ్లిక్ గా బరితెగించడంపై బాగానే విమర్శలు మూట కట్టుకున్నారు వీళ్లిద్దరు.
ఇఫ్పటివరకూ హీరోహీరోయిన్ లకు ఎఫైర్ అంటగట్టడం, ఏదైనా రొమాంటిక్ సీన్ కి సంబంధించిన క్లిప్ లు లీక్ చేయడంతో ఆగిపోయిన చీప్ పబ్లిసిటీ.. ఇప్పుడు ఇంకా దిగజారిపోయిందని అర్ధమవుతోంది. అవునూ.. ఒక వేళ ఇతగాడు సన్నీలియోన్ సినిమాకి పబ్లిసిటీ చేస్తే.. అప్పుడు ఏ స్థాయి వరకూ బరితెగిస్తాడో?