బుల్లితెర హాట్ యాంకర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రష్మీ యాంకర్ గా - అడపాదడపా చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. హీరోయిన్ గా - యాంకర్ గా ఈ అమ్మడు ప్రేక్షకులకు తరుచూ దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా మొహమాట పడకుండా ఆన్సర్ చేస్తుంది. తాజాగా ఒక అభిమాని ఈ అమ్మడిని సూటిగా క్లీవేజ్ అందాల గురించి ప్రశ్నించాడు. అందుకు రష్మీ కూడా చాలా బోల్డ్ గా సమాధానం చెప్పింది.
ఎప్పుడు క్లీవేజ్ అందాలను తెగ చూపిస్తుంటారు, అది సినిమాల్లో అయితే ఒకే కానీ బుల్లితెర కార్యక్రమాల్లో క్లీవేజ్ అందాలు అలా ఎక్స్‌పోజ్ చేయడం అవసరమా అని ప్రశ్నించాడు.ఈ ప్రశ్నకు రష్మీ ఏమాత్రం సంకోచించకుండా నాకు నా క్లీవేజ్ పార్ట్ అంటే చాలా ఇష్టం, నాలో కాన్ఫిడెన్స్‌ని పెంచే నా శరీర భాగాల్లో క్లీవేజ్ పార్టు చాలా ముఖ్యమైనది అని బోల్డ్ గా చెప్పింది. దాంతో రష్మీ సమాధానంతో అంతా షాకయ్యారు. క్లీవేజ్ అందాలపై తనకున్న కాన్ఫిడెన్స్ చూసి అభిమానులు స్టన్నయ్యారు.
ఈ సమాధానంకు రిప్లైగా మరో అభిమాని ఎప్పుడు లిప్ లాక్ ల గురించి ఎక్కువగా స్పందిస్తారు ఎందుకని, ఈ మాటలతో దర్శకులకు సంకేతాలు పంపుతున్నారా? లేక కమిట్మెంట్ కు రెడీ అని దర్శకులకు ఇన్ డైరెక్ట్ గా క్లూ ఇస్తున్నారా? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రిప్లై ఇచ్చిన రష్మీ... నా సినిమాలో అవసరం అయితే లిప్ లాక్ తప్పకుండా ఇస్తాను, అదీ కేవలం సినిమాలో అవసరం అయితేనే ఇస్తాను, నా యాక్టింగ్ స్కిల్స్ కు మాత్రమే కమిటై ఉంటాను అని బోల్డ్ ప్రశ్నలు అడిగిన అభిమానులకు దిమ్మదిరిగేలా రష్మీ బోల్డ్ సమాధానం చెప్పుకొచ్చింది.