మాస్ రాజా.. రవితేజ.. సినిమాల్లో ఓ మూత త్రాగితేనే రచ్చ రచ్చ చేసే టైపు. ఇక రియల్ లైఫ్ సంగతి.. ప్చ్ మనకెందుకులే. కాని మన స్టార్ హీరో మాత్రం రియల్ లైఫ్‌లో జనాలను మందు త్రాగమని ఒక యాడ్ చేస్తున్నాడు. అదేలేండి.. మ్యూజిక్ వినండి.. సిడిలు కొనండి అంటూ మన మహేష్ బాబు, ప్రియమణి టైపులో కితాబిస్తాడు. కాని నిజమేంటో మనకు తెలిసిందేగా.
లార్డ్స్ అండ్ మాష్టర్ అనే బ్రాండ్ బ్రాందీ తాగమని ఇప్పుడు జనాలను కోరనున్నాడు మాస్ రాజా. సదరు బ్రాండ్ వారు తమ బ్రాందీకి మనోడ్ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడమే కాదు, ఏకంగా ఒక యాడ్‌ను కూడా షూట్ చేసిపాడేశారు. త్వరోలనే ఈ యాడ్ టివిల్లో వస్తుంది. ఈ మధ్యనే ఓ చెప్పులు కంపెనీ యాడ్ కోసం భారీగానే పుచ్చుకున్నాడు రవి. = ఇప్పుడు కొత్తగా ఈ లిక్కర్ కంపెనీని కూడా ఎండార్స్ చేస్తున్నాడు.
అయితే క్యాసెట్ అండ్ సీడిస్, మ్యూజిక్ పేరిట మహేష్ బాబు ''మెక్ డవల్స్'', ప్రియాంక చోప్రా ''బ్లెండర్స్ ప్రైడ్'', ప్రియమణి ''8 పిఎం'' కంపెనీలను ఎండార్స్ చేశారు. డైరక్టుగా త్రాగమని చెప్పకుండా, ఇలా ప్రచారం చేశారనమాట. మరి రవితేజ్ ఏది ఫాలో అవుతాడో.