టాలీవుడ్ కి చెందినంతవరకూ స్వీటీ ఒక్కరే. అది అనుష్క మాత్రమే. స్వీటీ అని పిలిపించుకునే అర్హత అనుష్కకు మాత్రమే ఉంది. అంతేకాదు హనీ హనీ అని పిలిచేయాలంటే హన్సికను మాత్రమే అలా పిలవాలి. కానీ ఈ లిరిసిస్టు ఎవరో ఆ ఇద్దరిని పక్కన పెట్టేసి టాలీవుడ్ అప్ కమింగ్ స్టార్ రెజీనని హనీ హనీ.. స్వీటీ స్వీటీ అంటూ పిలిచేస్తూ లిరిక్ రాసేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
గోపిచంద్ హీరోగా భవ్య క్రియేషన్స్ లో ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సౌఖ్యం సినిమాలో ఓ స్వీట్ లిరిక్ ఉంది. ‘ఆ ఇవ్వమ్మ ఇవ్వమ్మ హనీ హనీ స్వీటీ స్వీటీ..’ అంటూ సాగే పాటను ఇటీవలే స్విట్జార్లాండ్ లో తెరకెక్కించారు. ఈ పాటలో హనీ హనీ స్వీటీ స్వీటీ.. అంటూ గోపీచంద్ .. రెజీన వెంట పడుతుంటాడు. ఈ పాటతో పాటు మరో రెండు పాటలు.. ‘ఓనా సిండ్రెల్లా... ముద్దొచ్చే ఏంజెల్లా...’, ‘నాకేం తోచదే నాకేం తోచదే...’ కూడా స్విస్ లోనే తెరకెక్కాయని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
యజ్ఞం తర్వాత రవికుమార్ చౌదరి తెరకెక్కించిన చిత్రమిది. సౌఖ్యంగా హిట్టయితే రెజీన సుఖంగానే స్వీటీ అంత ఎదిగేయడానికి అది ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్ రెజీన.