సాధారణంగా బికినీ వేయాలి అంటే.. హీరోయిన్ల నుంచి అవుననో కాదనో ఆన్సర్ వస్తుంది. కొంతమంది కుదరదు అంటూనే ఆన్ స్క్రీన్ పై షాక్ ఇస్తూ ఉంటారు. మరికొంత మంది భామలు గ్లామర్ ప్రదర్శనకు ముందే సై అనేస్తారు. టాలీవుడ్ లో వెలుగుతున్న కుర్ర హీరోయిన్ రెజీనా యాంగిల్ మాత్రం కొత్తగా ఉంది.
అసలీ యంగ్ బ్యూటీపై ఈ మధ్య బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. బికినీ వేస్తోందని.. యంగ్ హీరోతో డేటింగ్ చేస్తోందని.. ఫ్రీగా సినిమా చేస్తానంటూ ఓ డైరెక్టర్ కి ఆఫర్ పంపిందని.. ఇలా లెక్కలేనన్ని గాసిప్స్ రెజీనాపై పుట్టుకొచ్చాయి. రూమర్స్ ని పెద్దగా లెక్కచేయని రెజీనా... వీటన్నిటికీ ఒకేసారి ఆన్సర్ ఇచ్చేందుకు ట్రై చేసింది. 'అసలు నా పై వినిపించే రూమర్స్ కు తలతిప్పి చూసే అలవాటు కూడా నాకు లేదు. అయితే.. నేను రెమ్యూనరేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాననే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే నన్ను ఒక హీరోతోనే లింక్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి' అంటోంది రెజీనా.
ఇక కృష్ణవంశీ మూవీలో తాను బికినీ వేస్తున్నాననే విషయంపై తనకే క్లారిటీ లేదన్న రెజీనా కసాండ్రా.. ఓ సారి మాత్రం ఆయన బికినీ వేయడానికి అభ్యంతరాలపై అడిగారని మాత్రమే చెప్పింది. బికినీ వేసేందుకు తనకు అబ్జెక్షన్ లాంటివి లేకపోయినా.. ఆ సీన్ చేసేందుకు ఒక నెల ముందే చెప్పాలని మాత్రం అడిగిందట. అలా చెబితే తాను అన్నిరకాల ప్రిపేర్ అవుతానని క్లారిటీ కూడా ఇచ్చిందట. బికినీ కోసం నెల రోజుల లెక్క ఏదో వెరైటీగా ఉంది కదూ.!