కాశ్మీర్ వాతావరణం గురించి తెలుసుకుంటే ఒక్కసారైనా అక్కడి ప్రదేశాలను చూడాలని చాలా మంది అనుకుంటారు. చల్లని వాతావరణం మనసుకు ఎంతో వెచ్చదనాన్ని ఇస్తుంది. ఎన్ని ఒత్తిడిలు ఉన్నా ఒక్క రెండు రోజులు అక్కడికి ట్రిప్ వేసుకుంటే చాలు రిలాక్స్ అయిపోవచ్చు. చాలా మంది నటి నటులు ఆ ఏడాదికి ఓ సారైన అలాంటి ట్రిప్పులు వేసుకుంటారు. ఇకపోతే రీసెంట్ గా మెగా దంపతులు అక్కడికి వెళ్లి వచ్చారు.
ఇప్పుడు అదే తరహాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా కాశ్మీర్ లో విహార యాత్రలను చేస్తున్నారు. గత కొంత కాలంగా ఆమె ఓ రియాలిటీ షోతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా కొంచెం గ్యాప్ దొరకడంతో రేణు కాశ్మీర్ ట్రిప్ వేశారు. అక్కడ ఉన్న మంచు ప్రాంతాలను చుట్టేస్తూ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. గత వరం రోజులుగా అక్కడి మంచు కురుస్తున్న ప్రదేశాల్లో పోటోలను దిగుతూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటోంది. అక్కడ లోకల్ మహిళలతో గడుపుతూ.. టీ తాగుతూ.. మంచులో సేద తీరుతూ.. రేణు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలలో చాలా వైరల్ అవుతున్నాయి. రేణు దేశాయ్ చల్లని ప్రదేశాల్లో చాలా కూల్ గా ఎంజాయ్ చేస్తున్నారని ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.