ఈరోజు ట్విట్టర్ అనే ఒక అస్ర్తం ద్వారా ఎవరు ఎప్పుడైనా విరుచుకుపడొచ్చు. అంటే అది భావ ప్రకటనా స్వేచ్ఛ క్రిందకు వస్తుందిలే. అయితే కోపమొచ్చినప్పుడు సెలబ్రిటీలు కూడా ఈ సోషల్ నెట్ వర్క్ పేజీ ద్వారా బూతులు తిట్టేస్తున్నారు. తమ ఫీలింగ్స్ ఏంటనేది చెప్పేస్తున్నారు. ఇదిగో మన జబర్ దస్త్ యాంకర్ రేష్మి కూడా సేమ్ టు సేమ్ ఇలాగే చేసింది.
నిజానికి నిర్భయ రేప్ కేస్ విషయంలో 18 ఏళ్ళ కంటే 3 నెలల చిన్నవాడు అనే నెపంతో ఓ జువైనల్ క్రిమినల్ ను వదిలేయడం ఎవ్వరికీ నచ్చే విషయం కాదు. పైగా ఆ రేపుకు పాల్పడిన నీచుల్లో అత్యంత క్రూరుల్లో వీడే మొదటివాడు. నిర్దాక్షణ్యింగా ఆమెను శారీరకంగా భయంకరమైన రీతిలో హింసించిన క్రూరుడు వీడు. కాని మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే మన చట్టాల్లో ఉన్న చిల్లులు ఎక్కడా ఉండవ్. అందుకే మనోడ్ని రిలీజ్ చేయమని హై కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీనితో రేష్మికి అందరిలాగానే కోపమొచ్చింది. ''ఛూ--- గిరి'' అంటూ బూతులు తిట్టేసింది.
ఆమె ఆవేదనలో అర్ధం ఉంది కాని.. ఒక ఫ్యామస్ సెలబ్రిటీ అలా బూతులు తిడితే ఇతరులు ఆమెను ఆదర్శవంతంగా తీసుకునే ఛాన్సుంటుంది. ఆ విషయం కూడా ఓసారి చూసుకుంటే మంచిది.