ఎవరన్నా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఎలా అనే సందేహం ఉంటే మాత్రం.. ఒక్కసారి సోనమ్ కపూర్ సిస్టర్స్ ను పలకరించాల్సిందే. వాళ్లు క్రియేట్ చేసే సెన్సేషన్ ముందు.. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్ల ఐడియాలు కూడా పనికిరావు. అక్కయ్య ఒక ప్రక్కన స్టార్ హీరోయిన్ గా ఇరగదీస్తుంటే.. తమ్ముడు మీర్జియా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ తరుణంలో రియా కూడా ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలని ఫిక్సయ్యింది.
అదిగో చూడండి.. ఒక చెరువులో న్యూడ్ గా పడుకుని.. ఆ ఫోటోను తన అక్కయ్య సోనమ్ తోనే తీయించి.. అది ఆన్ లైన్ లో పెట్టింది రియా కపూర్. అసలు ఈ అమ్మయి కేవలం ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తూ.. ఇప్పుడు ఏంటి ఇలా మోడల్ లా రెచ్చిపోయింది అని అడిగితే.. ఏదో నా ''మూడ్'' అలా ఉంది కాబట్టి అలా చేశాను అనేసింది అమ్మడు. కాని ఇక్కడ అసలు ట్విస్టు ఏంటంటే.. రియా కపూర్ ఒంటికి న్యూడ్ సూట్ వేసుకుని.. అప్పుడు ఫోటో దిగింది. బట్ ఈ ఫేక్ లుక్ ఎంత పని చేసిందో తెలుసా.. అందరూ ముక్కున వేలేసుకున్నారు.