రీసెంట్ టైమ్ లో టాలీవుడ్ సెన్సేషన్ పెళ్లి చూపులు. లో బడ్జెట్ అయినా ఫీల్ గుడ్ కాన్సెప్ట్ ని డిఫరెంట్ గా చూపించి సక్సెస్ సాధించేశారు. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ తో పోల్చుకుండా బ్లాక్ బస్టర్ అనాల్సిందే. ఇంతగా ఈ మూవీ సక్సెస్ లో భాగమైన హీరో హీరోయిన్లకు ఇప్పటికే బోలెడంత డిమాండ్ వచ్చేసింది.
ముఖ్యంగా హీరోయిన్ రీతు వర్మ గురించి అయితే టాలీవుడ్ బోలెడన్ని కబుర్లు చెప్పేసుకుంటోంది. వాళ్లూ వీళ్లు చెప్పుకోవడం అంటే.. ఇక బోలెడన్ని రూమర్స్ పుట్టుకొచ్చేస్తాని ఫీల్ అయిన రీతు వర్మ.. తనే బోలెడన్ని కబుర్లు చెప్పేయాలని డిసైడ్ అయిపోయింది. అందుకే రీసెంట్ గా చెప్పింది సమంత. రెడ్ మేగజైన్ కవర్ పేజ్ పై బ్లాక్ అండ్ బ్లాక్ లో మాయ చేసేసిన రీతు వర్మ.. గెటప్ కాస్త కొత్తగానే ట్రై చేసింది. స్లీవ్ లెస్ జాకెట్ లో తొంగిచూసే పరువాలు అమ్మడి అందాన్ని మరింతగా పెంచేస్తున్నాయి. ఒక్క సినిమాతోనే కవర్ పేజ్ ఎక్కేయడం అంత తేలిక కాదు కానీ.. దాన్ని సుసాధ్యం చేసి చూపించింది ఈ హీరోయిన్.
రీతు వర్మకు పెళ్లి చూపులు చాలానే క్రేజ్ తీసుకొచ్చినా.. ఇప్పడు వరుసగా ఆఫర్స్ వస్తుండడం ఈ భామ సెలక్షన్ ప్రాసెస్ లో కాసింత గట్టిగానే ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఇంత అందంగా హెల్తీగా తను ఉండడానికి ఫుడ్ హ్యాబిట్సే అంటూ.. ఫిట్నెస్ పై అందరూ దృష్టి పెట్టాలని అంటోంది.