ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెట్టిన పెట్టుబడికి సినిమా నిర్మాతలకి అయితే భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అయితే అందించింది. మొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాకు అన్ని భాషల నుంచి కూడా మంచి గుర్తింపు అయితే లభించింది.
ఇక దర్శకుడు రాజమౌళి తన స్థాయిని కూడా పెంచుకున్నాడు. అయితే ఈ సినిమాకు విదేశీ సినిమా ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక జపాన్లో కూడా ఇండియన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ కూడా రెగ్యులర్ సినిమా తరహాలో విడుదల చేయాలి అని చిత్ర యూనిట్ ప్రణాళికలు రచించింది.
అంతే కాకుండా రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ముగ్గురు కూడా అక్కడ ఫ్యామిలీతో కలిసి సినిమా ప్రమోషన్ లో పాల్గొనడం విశేషం. ఇండియాలో ఎలాగైతే అన్ని భాషల్లో కూడా సినిమాను ప్రమోట్ చేశారో అక్కడ కూడా అదే తరహాలో ప్రమోట్ చేసి అక్కడి ఆడియన్స్ తో కూడా మంచి టాక్ అయితే అందుకున్నారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్స్ అయితే రాకట్టలేకపోయింది.
విడుదలైన నాలుగు రోజుల్లో జపాన్ మార్కెట్లో RRR సినిమా 2 కోట్ల షేర్ కలక్షన్స్ మాత్రమే అందుకుంది. ఒక విధంగా ఇది డీసెంట్ కలెక్షన్స్ అయినప్పటికీ కూడా చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం మరింత ఎక్కువగా ఊహించారు.
కానీ అంచనాలకు తగ్గట్టుగా మాత్రం RRR సినిమా జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అయితే అందుకోలేకపోయింది. కానీ చూసిన వారు మాత్రం చిత్ర యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. జపాన్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చిత్ర యూనిట్ సభ్యులకు మంచి సపోర్ట్ అయితే లభించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.