అందంతో కట్టిపడేస్తున్న సారా..: సినిమాల్లో ఎంట్రీ ఖాయమేనా..?

Update: 2021-12-19 04:36 GMT
ఆయన క్రికెట్ దేవుడిగా పిలుచుకున్నాడు.. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు.. ఇండియన్ క్రికెట్ టీంలో ఆయన  లేకపోయినా తన ఆటను ఆదర్శంగా తీసుకుంటూ నేటి కుర్రాళ్లు ముందుకు పోతున్నారు.. ఇంతకీ ఆయనెవరనేగా.. మీ సందేహం.. ఇంకెవరు సచిన్ టెండూల్కర్. భారత క్రికెట్ గురించి మాట్లాడినప్పుడల్లా సచిన్ పేరు ప్రస్తావన రానీ సమయం ఉండదు. ప్రతీ విషయంలో సచిన్ పేరు చెప్పుకోవాల్సిందే. అలాంటి లెజెండ్ కూతురు సారా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న లారా ను చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.

సచిన్, అంజలి దంపతులకు ఓ కుమారుడు, కూతురు. కానీ సోషల్ మీడియాలో ఎక్కువగా సారా గురించే చేర్చంతా. ఎందుకంటే ఆమె అందాలు ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నేటి బాలీవుడ్ హీరోయిన్లకు మించి ఫ్యాషన్ షో చేస్తూండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సచిన్ ఫ్యాన్స్, యూత్ మొత్తం సారా ఫ్యాన్స్  గా మారిపోతున్నారు. ఓ బాలీవుడ్ హీరోయిన్ కంటే ఎక్కువ మంది ఫ్యాన్ష్ ను లారా సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఒకటైన ఇన్ స్ట్రాగ్రాంలో ఆమెకు ప్రస్తుతం 16 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

లండన్లో మెడిసిన్ పూర్తి చేసిన సారా  ఆ తరువాత ఫ్యాషన్ రంగలోకి అడుగుపెట్టారు. అందంగా కనిపించేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. ఇప్పటికే సారా గ్లామర్ పిక్స్ నెట్టింట్లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. దీంతో ఆమెకు ఫాలోవర్స్ పెరిగారు.. పెరుగుతూనే ఉన్నారు.. సారా టెండూల్కర్ అందానికి బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఫిదా అయిపోయింది. ఆమె గ్లామర్ షో చూసి కొందరు సినిమాల్లోకి తీసుకునేందకు ప్రయత్నిస్తున్నారు. అయితే సచిన్ ఆమెను సినిమాల్లోకి పంపిస్తారా..? అనేది తేలనుంది.

అయితే చిన్నప్పటి నుంచి సారా సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. నటించాలన్న కోరిక అమెకు అస్సలు కలగలేదు. తల్లి అంజలి బాటలోనే డాక్టర్ అవ్వలన్న తన డ్రీమ్ ను నెరవేర్చుకుంది. ముంబయి లోని ధీరూబాయి అంబానీ ఇంటర్రేషనల్ స్కూల్లో చదువుకున్న ఆమె చిన్నప్పటి నుంచి నైపుణ్యం అలవరుచుకుంది. ఆ తరువాత డాక్టర్ గా  ఎదిగింది.  అయితే ఈ మధ్య తన అందచందాల ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఇక సినిమాల్లో ఎంట్రీ ఖాయమే అంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆమ ఫ్యాషన్ లో పాల్గొన్నారు. క్యాట్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు కొందరు నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు ప్లాన్ వేస్తున్నారు.

అయితే ‘సారా’కు సినిమా ఊహా తెలిసినప్పటి నుంచి రణవీర్ సింగ్ కు ఫ్యాన్ గా మారిపోయిందట. ఆయన సినిమాను ఫస్ట్ డే చూసి తెగ ఎంజాయ చేసేదట. ఈ నేపథయంలో ‘బాజీరావు మస్తానీ’ సినిమాతో ‘సారా’ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని ఊహాగానాలు వచ్చాయి. కానీ అవన్నీ వట్టి మాటలేనని సచిన్ తెలిపారు. అయితే ఆమె ఎప్పటికైనా సినిమాల్లోకి వస్తుందని అభిమానులు ఆసక్తితో ఉన్నారు. అసలు సచిన్ తన కూతరుకు ‘సారా’ అనే పెట్టడం వెనుక పెద్ద కథే ఉందట. తాను క్రికెట్లో కొనసాగుతున్న సమయంలో 1997లో కెప్టెన్ గా ‘సహారా’ కప్ కనిపెట్టాడు. ఇది ఆయన లైఫ్లోనే అతిపెద్ద విజయం. దీంతో ఆయన తన గారాల కూతురుకు ‘సారా’ అని పేరుపెట్టాల్సి వచ్చిందట.

ఇక సారా గురించి మరో విశేషమేంటంటే ఆమె పుస్తకాలంటే చాలా ఇష్టం. ఆమె నాన్న గారాల పట్టి. తన తండ్రితో పంచుకున్న అనుబంధాలన్నీ ‘ఏ బిలియన్ డ్రీమ్’ అనే బుక్లో రాశారు. అమ్మమ్మ  అనాబెల్ మెహతాని రోల్ మోడల్ గా భావిస్తుంటుందట. వీళ్లిద్దరు కలిసి కొన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళాలు ఇచ్చారట. అయితే సారాను ఎప్పటికైనా సినిమాల్లో చూస్తామా..? వెయిట్ చేయాల్సిందే..
Tags:    

Similar News