యాక్టర్ కం ప్లేయర్ కం ఆంట్రప్రెన్యూర్ కం ప్రొడ్యూసర్.. ఇన్ని ట్యాగ్స్ ఉండే ఏకైక హీరో సచిన్ జోషి ఒక్కడే. చాలమందికి ఇన్నేసి రంగాలపై ఇంట్రెస్ట్ తో పాటు అంతో ఇంతో వాటా ఉంటుంది. కానీ ప్రతీ దాన్ని సీరియస్ గా డీల్ చేసే ట్యాలెంట్ మాత్రం కొందరికే ఉంటుంది. అలాంటి వాళ్లలో సచిన్ కూడా ఒకడు.
గతేడాది ఈ హీరో ఓ బీర్ బ్రాండ్ లో వాటా కొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇప్పుడు అమెరికన్ సంస్థ ప్లే బాయ్ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన ఇండియన్ విభాగంలో కూడా పెట్టుబడులు స్టార్ట్ చేశాడు. ప్రస్తుతానికి దాదాపు 67 కోట్ల వాటాతో ఈ సంస్థలో ప్రవేశించిన సచిన్.. సగానికి పైగా వాటాను కొనుగోలు చేసే ఉద్దేశ్యంతో ఉన్నాడని తెలుస్తోంది. పలు దశల్లో ఈ కంపెనీలో మెజారిటీ స్టేక్ ను దక్కించుకునేలా సచిన్ పావులు కదుపుతున్నాడని అంటున్నారు.
ప్లే బాయ్ బ్రాండ్ తో క్లబ్బులు - కేఫ్ లు - లాంజ్ లు - పబ్బులు - బీర్ గార్డెన్స్ - హోటల్స్ తో పాటు మర్కండైజ్ కూడా సేల్స్ ఉంటాయి. 'ప్లే బాయ్ లాంటి బడా బ్రాండ్ లో వాటా దక్కించుకోవడం హ్యాపీగా ఉంది. రీకాల్ వాల్యూతో చూస్తే టాప్ 20 బ్రాండ్స్ లో ఇదొకటి. కొన్ని నెలల నుంచి ఇందుకోసం ప్రయత్నిస్తున్నాం' అని చెప్పాడు సచిన్ జోషి.