టాలీవుడ్ లో సాయిపల్లవి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పిట్టి చిన్నదే అయినా కూత ఘనం అన్న మాదిరి వెలిగిపోతుంది. అమ్మడు పట్టిందల్లా బంగారమే అవుతుంది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైనా? నటిగా మాత్రం నీరాజనాలు అందుకుంటుంది. టాలీవుడ్ ఆ రకమైరన క్రేజ్ ని దక్కించుకున్న ఏకైక బ్యూటీ పల్లవి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇలా రాణించడం వెనుక వ్యక్తిగతంగా తాను తీసుకుంటోన్న జాగ్రత్తలు సొగసిరిని ఆ స్థాయిలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. తనలో యాక్టింగ్స్ స్కిల్స్ తో పాటు..డాన్సింగ్ ట్యాలెంట్ అడిషనల్ క్వాలిఫికేషన్ గా కనిపిస్తుంది. శరీరాన్ని విల్లులా వంచే కష్టపడే తత్వం ఎన్నో సాయి పల్లవికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి.
తాజాగా ఈ బ్యూటీ పురుషుల అందం గురించి ఓ హీరో ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాలు చేసే క్రమంలో మీ పక్కన నటించే హీరో గురించి అడుగుతారా? అని ప్రశ్నించగా...` ఫలానా హీరోతో కలిసి నటించాలన్న ఆలోచనలు నాకు లేవు. కథ బాగుంటే చేస్తా. స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా చేస్తారా? లాంటి మాటలు నచ్చవు.
నేను ఏ సినిమా ఒప్పుకున్నా అందులో హీరో గురించి అడగను. వాళ్ల స్టేటస్ గురించి పట్టించుకోను. నేను నటిని. కథ..అందులో పాత్ర నచ్చితే ఏ సినిమా అయిన చేస్తాను. నటిగా నాకు కొన్ని పరిమితులున్నాయి. దానికి లోబడే పనిచేస్తాను. ఇండస్ర్టీలో ఉన్న హీరోలందరిపై గౌరవం ఉంది. అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టం.
మహేష్ స్ర్కీన్ ప్రజెన్స్ అంటే ఇష్టం. మగాళ్లు ఇంత అందంగా ఉంటారా? అని తొలిసారి ఆశ్చర్యపోయిన సందర్భం అంది. అలాగే బాలీవుడ్ లో ఇమ్రాన్ ఖాన్ ఇష్టం. వీళ్లిద్దరు బాగా ఇష్టమైన నటులు అని చెప్పుకొచ్చింది. `అలాగే నేను యాక్టింమగ్ నేర్చుకోలేదు. ఇంట్లో ఎలా ఉంటానో..తెరపైనా అలాగే ఉంటాను. సాయి పల్లవి నటన బాగుందని అంటుంటే అమ్మకు అర్ధం అవ్వదు.
నువ్వెక్కడ? నటించావని అడగుతుంది. డాన్సు కూడా ఎక్కడా నేర్చుకోలేదు. మాధురీ దీక్షిత్ పాత వీడియోలు చూసి ఆస్టెప్పులను ప్రాక్టీస్ చేసే దాన్ని. అయితే చిన్నప్పుడు భరతనాట్యం క్లాసులకు పంపేవారు. నా ముఖం మీద మొటిమలు చూసి హీరోయిన్ గా పనికొస్తానా? అని నాకే డౌట్ ఉండేది. ఎందుకంటే హీరోయిన్లు అంటే ఎంతో అందంగా ఉంటారు.
నేను అంత అందంగా ఉండను అని నాకు తెలుసు. వాళ్లతో పోల్చితే నేను అంత అనుకునే దాన్ని. ఆ డౌట్ తోనే ప్రేమమ్ నుంచి మధ్యలోనే తీసేస్తారా? అని దర్శకుడు పుత్రేన్ ని అడిగేదాన్ని. నాపై నమ్మకం పెంచడానికి ఆయనెంతో శ్రంమించారు. ఆసినిమా రిలీజ్ అయి సక్సెస్ అయిన తర్వాత పరిశ్రమలో నాకు చోటు దక్కిందని సంతోష పడ్డాను. నేనే పూర్తి శాఖాహారిని. పప్పు తోటకూర బ్యాచ్. సెట్లో మజ్జిగ..కొబ్బరి నీళ్లు ఉంటే చాలు. వర్కౌట్లు పెద్దగా చేయను. బరువు పెరగను కాబట్టి వర్కౌట్లు జోలికి వెళ్లను. బ్యాడ్మింటన్ ఆడుతాను అని చెప్పుకొచ్చింది.