అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా రూపొందుతున్న ఏజెంట్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ లుక్ ఇప్పటికే సినిమా పై అంచనాలు భారీగా పెంచింది. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా కొన్నాళ్ల క్రితమే ప్రకటించారు.
ఈ సినిమా లో హీరోయిన్ గా కొత్త అమ్మాయి సాక్షి వైద్య నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా సాక్షి నటిస్తున్న సంగతి అధికారికంగా ప్రకటించారు. కాని ఇప్పటి వరకు సినిమా నుండి ఆమె పోస్టర్ ను కాని లుక్ ను కాని రివీల్ చేయలేదు. ఎట్టకేలకు ఆమె పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోస్టర్ ను రివీల్ చేయడం జరిగింది.
సాక్షి వైద్య టాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయని ఈ ఫస్ట్ లుక్ ను చూస్తుంటే అనిపిస్తుంది. చూడగానే ఓ ఫ్రెష్ లుక్ తో పాటు ఆకర్షించే అందం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్ కు ఒక సరి జోడీ అన్నట్లుగా ఈ అమ్మడు ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అఖిల్ మరియు సాక్షి వైద్య ల కాంబోలో ఉండే రొమాంటిక్ కమ్ లవ్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ గా ఉంటాయేమో చూడాలి. సాక్షి కి ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత చాలా మంది ఆఫర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు మరియు మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.
సాక్షి అందంకు అందం మంచి ఫిజిక్ ను కలిగి ఉండటంతో భవిష్యత్తులో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారి స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారుతుందేమో చూడాలి. హీరోయిన్ గా ఈ అమ్మడు చేయబోతున్న సినిమాల కోసం ఎదురు చూస్తున్నామంటూ ఇప్పటి నుండే కామెంట్స్ ఈ ఫస్ట్ లుక్ చూసిన వారు అంటున్నారు.