సమంత రూత్ ప్రభు అంటే టాలీవుడ్ కి గ్లామర్ క్వీన్. తెలుగు సినిమా పరిశ్రమకు లిప్ లాక్స్ నుంచి మరెన్నో గ్లామర్ పాఠాలు నేర్పించేసింది. తాను కూడా చాలానే నేర్చుకుంది కానీ.. స్యామ్ నేర్పిన పాఠాలు చాలానే ఉన్నాయి. అలాగే అవార్డు ఫంక్షన్స్ వంటి సినిమా వేడుకల్లో సమంత చూపే గ్లామర్.. ఎప్పటికప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యేది.
కానీ కొన్ని రోజులుగా సమంత వాలకం మారిపోయింది. రీసెంట్ గా ఐఫా ఉత్సవానికి సమంత కూడా వచ్చింది. అ..ఆ.. చిత్రానికి గాను సమంతకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు దక్కగా అది అందుకునేందుకు వచ్చిన సమంత.. హ్యాండ్ లూమ్ చీరలో మెరిసిపోయింది. అలాగే నాలుగు వరుసల పెద్ద బుట్ట చేతుల జాకెట్ మరో ఆకర్షణ. సమంత స్కిన్ టోన్ కి ఈ లేత ఆకుపచ్చ మరింత అందం తెచ్చింది కానీ.. ఫ్యాన్స్ ఈ భామ నుంచి ఆశించేది ఇది కాదు కదా.
సమంత అంటే గ్లామర్.. అందానికి నిర్వచనం సమంత.. అన్నట్లుగా ఉంటాయి అభిమానుల అంచనాలు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నప్పటి నుంచి సమంత మరీ డిజప్పాయింట్ చేసేస్తోంది. గ్లామర్ ను ఇంతగా కప్పేయడానికి కారణం.. చేనేత వస్త్రాల ప్రచారమేనా? లేక అక్కినేని ఇంటికి కోడలుగా ఎంట్రీ ఇవ్వనుండడం కూడా కారణమా? అనే ప్రశ్నలకు ఎవరు సమాధానం ఇస్తారో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/