ఫోటో స్టోరి: మ్యాంగో కోసం సమంత వెయిటింగ్

Update: 2016-11-20 16:19 GMT
నోరూరించే మామిడపళ్ళ రుచి అంటూ టివిల్లో ''మాజా'' యాడ్ టివిల్లో వస్తున్నప్పుడల్లా.. గ్లామర్ లవ్వర్లకు నోరు ఊరిపోతుంటే. ఎందుకంటే అక్కడ లొట్టలేయించే మామిడిరసం కంటే పవర్ ఫుల్ హీరోయిన్ సమంత అందాలు డామినేట్ చేస్తుంటాయి. సదరు బ్రాండ్ కు అంబాసిడర్ గా అమ్మడు ప్రతీ సీజన్లోనూ రచ్చలేపుతుందిలే.

ఈరోజు కూడా సమంత మాజాకు సంబంధించి బ్రాండ్ యాడ్ షూట్లో పాల్గొంది. ఈసారి చీరకట్టుకుని ట్రెడిషనల్ లుక్కులో అమ్మడు ఫుల్ కిక్కిచ్చేసింది. పింక్ రంగు శారీ ఒకెత్తయితే.. అమ్మడి అందచందాలు మరో ఎత్తు. అవన్నీ కాకుండా ఆ చూపులు తాలూకు పదునుంది చూశారూ.. అది గుచ్చుకుంటే ఎవ్వరైనా కూడా అంతే సంగతులు. సాధారణంగా పెళ్ళయిపోతుంది అనగానే చాలామంది హీరోయిన్లు బ్రాండింగ్ కు కూడా దూరంగా ఉంటారు. కాని సమంత విషయంలో మాత్రం బ్రాండ్స్ రచ్చ లేపుతున్నాయంతే.

మరి మామిడి పళ్ల కోసం సమంత అలా వెయిట్ చేస్తుంటే.. ఇప్పుడు సమంత కోసం మనం కూడా వెయిట్ చేయాల్సిందే. ఫైనల్ యాడ్లో అమ్మడు అందచందాలు ఎలా ఉంటాయో తెలియాలంటే.. లెటజ్ వెయిట్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News