సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. పోస్ట్ లు పెట్టామా అని మాత్రమే కాకుండా వాటికి వచ్చే నెగటివ్ మరియు పాజిటివ్ కామెంట్స్ ను కూడా సమంత రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె తన పోస్ట్ లకు వచ్చే కామెంట్స్ కు అప్పుడప్పుడు స్పందిస్తూ అభిమానులను తన పోస్ట్ కు కామెంట్ పెట్టిన వారికి షాక్ ఇస్తూ ఉంటుంది. తాజాగా సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ కు రోహిత్ యాదవ్ అనే వ్యక్తి చైతూకు విడాకులు ఇచ్చేయ్ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ కామెంట్ పెట్టాడు.
సాదారణంగా అయితే ఎవరు ఇలాంటి కామెంట్స్ కు స్పందించరు. ఒక వేళ స్పందించారు అంటే చాలా సీరియస్ అవుతారు. బుద్ది లేదా అంటూ తిట్టేస్తారు. కాని సమంత మాత్రం చాలా ఫన్నీగా తీసుకుని సమయస్ఫూర్తితో ఆ కామెంట్ పెట్టిన వ్యక్తికి రిప్లై ఇచ్చింది. మరో సారి అలాంటి కామెంట్ పెట్టకుండా వాడు మూసుకునేలా చేసింది. ఇంతకు సమంత ఏమని రిప్లై ఇచ్చిందంటే... కష్టం.. ఒక పని చేయ్.. చైతూను వచ్చి అడుగు అంది. సమంత ఇచ్చిన రిప్లైకు వేల మంది స్పందించారు. మీ సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్ అంటూ పలువురు ఆమెను అభినందించడంతో పాటు వేల మంది ఆమె రిప్లైను లైక్ చేశారు.