కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కిరిక్ పార్టీ సినిమాని తెలుగులో నిఖిల్ హీరోగా కిర్రాక్ పార్టీ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాతో సంయుక్త హెగ్డే.. సిమ్రన్ పరింజాలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కన్నడలో మంచి హిట్ అయిన సినిమా కావడంతో కిర్రాక్ పార్టీతో తమకు మంచి పేరు వస్తుందని ఈ భామలు ఆశపడ్డారు.
కిర్రాక్ పార్టీ బిలో ఏవరేజ్ గా ఫిలింగా మిగిలిపోయింది. బాక్సాఫీస్ ను పెద్గగా ఆకట్టుకోకపోవడంతో సంయుక్త.. సిమ్రన్ లపై ఇండస్ట్రీ దృష్టి కూడా పెద్గగా పడలేదు. వీళ్లకు ప్ర్తస్తుతం తెలుగులో చిన్నాచితకా రోల్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారని టాక్. కానీ ఈ భామలిద్దరూ ఫుల్ లెంగ్త్ రోల్స్ వస్తేనే సినిమా చేస్తామని.. లేదంటే నటించేది లేదని గట్టి పట్టుదలతో ఉన్నారు. అలాంటి రోల్స్ కోసమే ట్రయ్ చేస్తూ తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు.
విచిత్రం ఏమిటంటే కిర్రాక్ పార్టీ ఫస్ట్ హీరోయిన్ సంయుక్త హెగ్డే కన్నడ వెర్షన్ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆమెకు ప్రమోషన్ ఇచ్చి ఫస్ట్ హీరోయిన్ ని చేశారు. కన్నడలో ఫస్ట్ హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న తెలుగులో ఛలో సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది. రష్మిక అక్కడా.. ఇక్కడా హిట్ కొట్టగా సంయుక్త మాత్రం డీలా పడింది. అస్సలు క్రేజ్ లేకుండా ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్రలు కావాలంటే సంయుక్త - సిమ్రన్ లను అవకాశాలు ఎప్పటికి వరిస్తాయో..