అనుకుని తీస్తారో, అనుకోకుండా తీస్తారో కానీ కొంతమంది తమకు కలిసొచ్చిన ఫ్యాక్టర్ ని సిన్సియర్ గా ఫాలో అయిపోతుంటారు. వాటినే మనం సెంటిమెంట్స్ అంటుంటాం. అలాంటి సెంటిమెంట్స్ ఇండస్ట్రీలో సిమెంట్ గోడల కన్నా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలాంటి సెంటిమెంట్‌నే తనకు తెలీకుండానే సిన్సియర్‌గా, సీరియస్ గా ఫాలో అయిపోతున్నాడు విలక్షణ దర్శకుడు సంకల్ప్ రెడ్డి.
అంతరిక్షం సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్న సంకల్ప్‌కు హైట్ గా ఉండే హీరోలంటే చాలా ఇష్టం. తన సినిమాలో హీరో మినిమంలో మినిమం 6 అడుగుల కంటే ఎత్తు ఉంటాలని కోరుకుంటాడు. అందుకే 6.2 అడుగుల ఎత్తున్న రానాను ఘాజీ సినిమాలో హీరోగా తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చిన అంతరిక్షం సినిమాలో హీరో గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం హైట్ విషయం ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు వరుణ్ తేజ్.
వరుణ్ హైట్ 6.4. హీరో ఎంత ఎత్తుగా ఉంటే సినిమా అన్ని ఎక్కువ కలెక్షన్లు తెచ్చి పెడుతుందని సంకల్ప్ ఫీలింగ్. మరి వాట్ నెక్స్ట్. సంకల్ప్ తర్వాతి సినిమాలో హీరో అయ్యే వ్యక్తి 6.5 ఉండాలంటే కష్టమే. ప్రస్తుతం వరుణ్ కంటే ఎవ్వరూ ఎత్తు లేరు కాబట్టి.. రానా హైట్ తో ఉండే ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేసుకోవాల్సిందే. అన్నట్లు ప్రభాస్ హైట్ ఎంతో తెలుసా.. 6.2 అడుగులు. ఇలా పొడుగ్గా ఉన్న హీరోలే కావాలంటే.. వాళ్లకి హీరోయిన్ల వెతకడం సంకల్ప్‌కి కష్టమే మరి.