సైఫ్ అలీ ఖాన్- అమృతా సింగ్ ల ముద్దుల కూతురు సారా అలీ ఖాన్. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన 'కేదార్ నాథ్' తో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సారా మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించింది. ఇక రెండో సినిమా 'సింబా' కోసం రణవీర్ సింగ్ తో జోడీ 'కట్టింది. సింబా' కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్స్ నిలవడంతో సారా కెరీర్ ఇప్పుడు రివ్వున దూసుకుపోతోంది.
ఇక ఈ న్యూ జనరేషన్ స్టార్ కిడ్ గ్లామర్ విషయంలో ఎటువంటి సంకోచాలు పెట్టుకోదు. అందాలను అందంగా ఇన్స్టాగ్రాము విస్తారాకుపై నెటిజనులకు వడ్డించడంలో నేర్పరి. కొంతమంది ఊరికే నెపోటిజం అంటూ స్టార్ కిడ్స్ ను ఆడిపోసుకుంటారు కానీ ప్రతిరోజూ జిమ్ముకు వెళ్ళి కసరత్తులు చేయకుండా ఫిట్నెస్ వస్తుందా.. స్టార్ కిడ్ కాబట్టి వారికేమైనా ఎక్సెప్షన్ ఉంటుందా? అంతే కాదు మిగతా వారితో పోటీ పడి అందాల ప్రదర్శన చేయాలి.. స్టార్ కిడ్ కాబట్టి గ్లామరసం చిందించాల్సిన అవసరం లేదు అని ఎవరైనా అంటారా.. అనరు కదా?
అందుకే సూక్ష్మాన్ని త్వరగానే గ్రహించి కెరీర్ లో ఇంకా పైకెదగడం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. తాజాగా మరోసారి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను తీసింది సౌత్ ఆఫ్రికాలో.. ఫిలిం ఫేర్ కోసం తీసిన ఫోటో. ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "ఆమెలో అగ్ని ఉంది. ప్రేమతో ఉంటే.. ఆమె ఇంటికి వెచ్చదనాన్నిస్తుంది. ఇబ్బందులకు గురిచేస్తే మీ ఇంటిని కాల్చి బూడిద చేస్తుంది." క్యాప్షన్ కాస్త పవర్ఫుల్ గానే ఉంది.
ఒక మొద్దుపై కూర్చొని తన క్లీవేజ్ సోకులను ధారపోస్తూ.. యమా హాటు ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. లాంగ్ షర్టు లాంటి కోటును ధరించకుండా ఊరికే పైన అలా వేసుకోవడంతో అందాల వ్యూకు మాత్రం అడ్డంకి కాలేదు. ఈ దెబ్బకు నెటిజనులు వెర్రెత్తిపోయారు. జస్ట్ రెండు గంటల్లోనే 7 లక్షల లైక్స్ కొట్టారు. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సారా ప్రస్తుతం 'లవ్ ఆజ్ కల్' సీక్వెల్ 'ఆజ్ కల్' లో నటిస్తోంది. ఇంతియాజ్ అలీ ఈ చిత్రానికి దర్శకుడు.