మాల్దీవుల సెలబ్రేషన్ ని కుర్రభామ సారా అలీఖాన్ అస్సలు వదులుకునేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఇంతకుముందు 2020 లాక్ డౌన్ సమయంలో ఒకసారి తన సోదరుడితో కలిసి మాల్దీవుల విహారానికి వెళ్లిన ఈ బ్యూటీ ఇటీవలే మరోసారి మాల్దీవులకు వెళ్లింది. ఆ తర్వాతా కశ్మీర్ వెళ్లి అక్కడ సోదరుడితో కలిసి స్నో స్పోర్ట్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారిన సంగతి తెలిసినదే. ఇంతలోనే మరోసారి మాల్దీవుల ట్రిప్ ని ప్లాన్ చేసిన సారా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇప్పుడు మరోసారి సారా అలీ ఖాన్ మాల్దీవులలో సెలవుల్ని ఆస్వాధించేందుకు తన తల్లిగారైన అమృత సింగ్ తో కలిసి బయలుదేరాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
సారా ఎయిర్ పోర్ట్ లో ఎంతో సింపుల్ గా కనిపించారు. ఈ కుర్రబ్యూటీ వేసవిలో చాలా సాధా సీదా లుక్ లో కనిపించేందుకే ఇష్టపడతారు. ఇలా పొట్టి నిక్కరులో తల్లి అమృత సింగ్ తో కలిసి వెళుతూ ముంబై విమానాశ్రయంలో కెమెరాలకు ఫోజిచ్చారు. తెల్లటి ట్యాంక్ టాప్ ఓపెన్ వైట్ షర్ట్ - బ్లూ డెనిమ్ నిక్కరులో చాలా సింపుల్ గా కనిపించిన సారా.. రంగురంగుల మాస్క్ ని ధరించారు. ఆమె తల్లి చారల కుర్తా- వైట్ లెగ్గింగ్స్ తో కనిపించారు.
సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి గురువారం నాడు సారా కశ్మీర్ లోని గుల్మార్గ్ పర్యటన నుండి తిరిగి వచ్చారు. ఈ పర్యటన విశేషాల్ని సారా అభిమానులతో పంచుకున్నారు. భూమిపై స్వర్గం చాలా అద్భుతంగా ఉంది. మనకు ఇలాంటిది నిజంగా కొరత ఉంది! అంటూ సారా టీజ్ చేసింది.
సారా చివరిసారిగా కూలీ నెం 1లో నటించింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజైంది. వరుణ్ ధావన్ ఇందులో హీరో. ఈ చిత్రం డేవిడ్ ధావన్ తెరకెక్కించిన 1995 మూవీకి రీమేక్. నాటి చిత్రంలో గోవింద- కరిష్మా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సారా అలీఖాన్ అట్రాంగి రే చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి కశ్మీర్ వెకేషన్ ని ముగించారు. దులో ఆమె అక్షయ్ కుమార్ .. ధనుష్ లతో కలిసి సారా నటించింది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.