బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్ పుత్ బాలీవుడ్ లో అడుగుపెడుతోందంటూ ఒకటే పుకార్లు షికార్ చేస్తున్న సంగతి తెలిసిందే. పలు చిత్రాలకు సంతకాలు చేసిందని ప్రచారమవుతోంది. మీరా తన భర్తతో కలిసి వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తుంటే ఆ ఫోటోలు వీడియోలకు స్టన్నయిపోతున్నారు. మీరాకి సంబంధించిన ప్రతిదీ ఎగ్జయిట్ చేస్తోంది.
అసలు సినీరంగానికి ఏమాత్రం సంబంధం లేని సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ కు దేశవ్యాప్తంగా యువతరంలో భారీ ఫాలోయింగ్ ఉంది. సారా భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేదు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుమార్తె గా సుపరిచితం. ఇక సారా ఒక బాలీవుడ్ అందగత్తెకు ఏమాత్రం తీసిపోని అందంతో కుర్రకారును కవ్విస్తోంది. ఈ క్రేజీ డాటర్ కి సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉంది. తను షేర్ చేసే ప్రతి ఫోటో వీడియో అంతర్జాలంలో సునామీలా వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్ క్వీన్ గా సారా ఓ వెలుగు వెలుగుతోంది. సారాకు ఇన్ స్టాలో 10లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. క్రమం తప్పకుండా తన ఫోటోలు వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా ఆమె అభిమానులను అలరిస్తుంది. తాజాగా సారా అలీఖాన్ బ్లాక్ టాప్ తో అలరిస్తున్న ఓ వీడియో జెట్ స్పీడ్ తో వైరల్ అవుతోంది.
సారా ఈ వీడియోలో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. తన అందం తన ఆసక్తులు గమనిస్తున్న అభిమానులు మాత్రం భవిష్యత్తులో తాను బాలీవుడ్ లోకి అడుగుపెట్టవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. నిజానికి క్రీడలు సినిమాలు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. క్రీడాకారుల కుమార్తెలు సినీరంగం వైపు ఆకర్షితులు కావడం రెగ్యులర్ గా చూస్తున్నదే. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడి కుమార్తె దీపిక పదుకొనే బాలీవుడ్ లో అడుగుపెట్టి అగ్ర కథానాయికగా ఎదిగారు. ఇప్పుడు అదే బాటలో సారా టెండూల్కర్ కి అవకాశం ఉంది. అయితే అది తన ఆసక్తిని బట్టి ఉంటుంది. సారాకు నటి అవ్వాలన్న తపన ఉందని ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. అయితే అధికారికంగా సినిమా చేస్తేనే దానిని ధృవీకరించగలం. సారా టెండూల్కర్ (23) ఆలోచనా విధానం ఎలా ఉంది? అన్నది ఇప్పటివరకూ రివీల్ కాలేదు.
ఇక సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్ లో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒకవేళ కుమార్తె బాలీవుడ్ లో నటించేందుకు ఆసక్తిని కనబరిస్తే సచిన్ ప్రోత్సహిస్తారా? అన్నది కూడా కాస్త వేచి చూడాలి. ఇక సచిన్ కుమార్తె దేశంలో గొప్పగా ఎదిగేందుకు అవకాశం ఉన్న `ఉమెన్ క్రికెటర్` కాకపోవడంపై అభిమానులు కొంత నిరాశలో ఉన్నారు. సారా అందచందాలు తన చురుకైన నేచుర్ చూసిన వారు మాత్రం బాలీవుడ్ లోకే ప్రవేశించాలని కోరుతున్నారు.