ఇప్పటికే పవన్ కళ్యాన్ సర్దార్ ఆడియో లాంచ్ రిలేటడ్ గా మనకు ఎన్ని ట్విస్టులు వినపబడుతున్నాయో తెలిసిందే. మెగా బ్రదర్స్ అందరూ ఆడియో లాంచ్ కు వస్తారని ఒకవైపు మెగా అభిమానులు చెబుతుంటే.. అసలు ఆడియో రిలీజ్ అనేది లేకుండా డైరెక్టుగా ఆడియోను మార్కెట్ లోకి వదిలేయాలని పవన్ యోచిస్తున్నాడంటూ ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు.
కాని ఇప్పుడు మరో కొత్త టాపిక్ వినిపిస్తోంది. అసలు ''సర్దార్ గబ్బర్ సింగ్'' ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా కూడా.. ఒక ప్రముఖ టివి ఛానల్ వారు మాత్రం.. ఆడియో టెలికాస్ట్ హక్కులు మాకు ఇస్తే మేము 1.5 కోట్లు ఇస్తాం అంటూ డైరెక్టుగా టేబుల్ మీద ఆఫర్ కాయితం పెట్టేశారట. అంటే అది బాహుబలి ఆడియో రైట్లకంటే ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నట్లు. బాహుబలిలో రాజమౌళితో పాటు చాలామంది హీరోలుంటే.. సర్దార్ లో పవన్ ఒక్కడే సోలో హీరో. ఇక్కడ వింతలూ అద్బుతాలూ చాలా ఉంటే.. ఇక్కడ మాత్రం కమర్షియల్ మసాలా ఎలిమెంట్సే సోలో ఎజెండా. అయినాసరే సర్దార్ సినిమాకు అంత ఆఫర్ చేశారంటే.. అబ్బో రచ్చే కదూ.
అందుకే ఇప్పుడు సర్దార్ టీమ్ తీవ్ర ఆలోచన్లో పడిందట. మరి బాహుబలిని బీట్ చేసే ఆ ప్రైస్ కు సర్దార్ ఆడియో ప్రసార హక్కులను అమ్మేసి.. ఒక గ్రాండ్ ఆడియో లాంచ్ ఏర్పాటు చేస్తాడా పవన్? వెయిట్ అండ్ సి.