ఎప్పటికప్పుడు న్యూస్ లో హాట్ హాట్ గా కొనసాగాలంటే.. హీరోయిన్లకు కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అయితే.. సినిమాలు ఎక్కువగా చేతిలో ఉండడం అన్నది బేసిక్ ప్రిన్సిపల్. అలా జరగనప్పుడు పక్కదారులు వెతుకుంటారు. అందులో ఎఫైర్స్ మెయింటెయిన్ చేయడం.. ఫోటోషూట్స్ చేయడం జరుగుతూ ఉంటాయి. వీటికి తోడు ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఒకటి చేరింది.
హాట్ బ్యూటీ సీరత్ కపూర్ ప్రస్తుతం ఈ చివరి రూట్ నే ఎంచుకుంది. బికినీ ఫోటోలు.. అందాల అంగాంగ ప్రదర్శనలతో తెగ రెచ్చిపోతోంది సీరత్. ముఖ్యంగా రాజు గారి గది2 లో నటించడం మొదలు పెట్టిన తర్వాత ఈ అమ్మడి అందాల డోస్ మరీ ఎక్కువైపోయింది. బికినీ పిక్స్ తో సహా నెట్ లో పెట్టేసి రచ్చరచ్చ చేస్తోంది. తాజాగా ఈ భామ ఓ మెరూన్ కలర్ టాప్ వేసుకుని.. టీ కప్పు చేతిలో పట్టుకుని.. డ్రెసింగ్ రూమ్ నుంచి ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
క్లీవేజ్ ప్రదర్శన కామన్ గానే కంటిన్యూ అయితే.. టాప్ మాత్రమే వేసుకుని.. నడుం కింది నుంచి అందాలను సైడ్ యాంగిల్ లో చూపిస్తుండడాన్ని తిలకిస్తే.. మరీ ఇంతగా బరి తెగించాలా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇంతలా చూపిస్తే.. హాట్ అనేందుకు బదులుగా.. వేరే వర్డింగ్ వాడాల్సి వస్తుందేమో.. జాగ్రత్త సీరత్!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/