1980 మరియు 90ల్లో బి గ్రేడ్ సినిమాలతో స్టార్స్ కు సైతం ముచ్చెమటలు పట్టించిన షకీలా కాల క్రమేనా ప్రాభవం కోల్పోయింది. కొన్ని కారణాల వల్ల ఆమె ఆర్థికంగా చితికి పోయింది. అప్పట్లో హీరోల స్థాయిలో పారితోషికం తీసుకున్న షకీలాకు ఆస్తులు పోయి అప్పులు మిగిలాయి. అయినా సినిమాపై ఆసక్తితో చివరి ప్రయత్నం అంటూ మూడు సంవత్సరాల క్రితం లేడీస్ నాట్ అలౌడ్ అనే చిత్రాన్ని నిర్మించింది. సినిమాకు సెన్సార్ రాకపోవడంతో చాలా కాలంగా కుస్తీలు పట్టింది.
కరోనా కారణంగా సినిమాలకు డిజిటల్ వేదికగా మంచి డిమాండ్ ఉందని తెలుసుకుని తన సినిమాను తన సొంత వెబ్ సైట్ లో విడుదల చేసింది. తెలుగు మరియు తమిళం మలయాళం భాషల్లో విడుదల చేసింది. సినిమా గురించి తాజాగా షకీలా మాట్లాడుతూ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విమర్శకులు కూడా బాగుందన్నారు. కొందరు లేడీస్ కూడా ఫోన్ చేసి బాగుందన్నారు. రెండు రోజుల్లో సినిమాను నాలుగు వేల మంది చూశారు.
సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందనుకున్న సమయంలో సినిమాను పైరసీ చేసినట్లుగా తెలిసింది. గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసు. సినిమా విడుదల సమయంలో ఇది నా లైఫ్ అండ్ డెత్ అన్నట్లుగా చెప్పాను. అయినా కూడా పైరసీ చేయడం దారుణం. మీకు సిగ్గు ఉందా కడుపుకు మీరు తినేది అన్నమేనా వడ్డీలు కట్టలేక సినిమాను ఇలా విడుదల చేశాను. దీనిని కూడా మీరు పైరసీ చేశారంటే మీరు సరైన తల్లిదండ్రులకు పుట్టి ఉండరంటూ షకీలా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.