బాలీవుడ్ నటి షామా సికందర్.. రీసెంట్ గా ఆత్మహత్యా ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఆమిర్ ఖాన్ తో మన్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం.. పెద్ద సంచలనం అయింది.
దీనికి కారణం అంటూ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. అయితే.. వీటిపై ఇప్పుడు తనే క్లారిటీ ఇచ్చింది షామా. 'నాలుగేళ్ల నుంచి బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నాను. మానసిక సమస్యలకు సంబంధించి ఈ మధ్య చికిత్స కూడా తీసుకున్నాను. అయినా నా జీవితం అంతం చేసుకోవాలనే ఆలోచన మాత్రం మనసులోంచి పోవడం లేదు. దీంతో ఆత్మహత్యా ప్రయత్నం చేశాను.విపరీతంగా నిద్రమాత్రలు మింగేశాను' అని చెప్పింది షామా.
'సమయానికి కుటుంబ సభ్యులు గుర్తించడంతో అప్పటికప్పుడు హాస్పిటల్ కి తరలించి నన్ను కాపాడగలిగారు. కొన్నేళ్లుగా తీవ్రమైన ఒత్తిడికి గురవడమే ఇంతటి మానసిక వేదనకు కారణం. కెరీర్ లో ఫెయిల్ అవడం.. వ్యక్తిగత జీవితంలో ఒత్తిడులు మానసిక వేదనను కలిగించాయి.' అని చెప్పింది షామా సికందర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/