పాక్ పాపను పట్టుకొచ్చే ధైర్యం చేస్తారా?

Update: 2016-11-07 07:30 GMT
ఈ బ్యూటీ పేరు షన్ జాయ్ హయత్. పాకిస్తానీ అందగత్తె మాత్రమే కాదు.. 2013 మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కు పాకిస్తాన్ తరఫున ఎంపికైన సుందరాంగి కూడా. శరీరంలో ఎన్ని వంపులు ఉన్నాయో.. అన్నింటినీ చూపించేసి బోల్డ్ గా ఫోటో సెషన్స్ చేయడం హయత్ కు బోలెడంత అనుభవం ఉంది.

ఇన్ స్టాగ్రామ్ లో షన్ జాయ్ హయత్ షేర్ చేసే ఫోటోలు చూస్తే.. అమ్మడి వాలకం అర్ధమవుతుంది. అందగత్తె అనిపించుకోవడమే కాదు.. అందుకు తగ్గట్లుగా ఫోలోయింగ్ ని కూడా విపరీతంగా పెంచేసుకుంటోంది. ఇప్పటికే పాక్ జనాలకు కలలరాణిగా మారిపోయిన ఈ బ్యూటీ.. క్లీవేజ్ షోకులను మాత్రమే కాదు.. నడుం మడతలను కూడా చూపించేస్తూ ఫోటో సెషన్స్ బోలెడన్ని చేసింది. ఈమెను కూడా ఇండియాకి తీసుకొచ్చి.. బాలీవుడ్  సినిమాల్లో నటింపచేసే ప్రయత్నాలు జరిగాయ్ కానీ.. ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు.

ప్రస్తుతం ఇండియా-పాక్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా.. ఈ షన్ జాయ్ హయత్ ను తీసుకురావడం కష్టమే. అంత ధైర్యం ఏ బాలీవుడ్ మేకర్ కూడా చేయకపోవచ్చు. మరి సిట్యుయేషన్ కాస్త చక్కబడ్డాక.. ఈ ప్రయత్నాలు జరిగితే మాత్రం.. మొదటగా ఈ భామ పేరే అందరికీ గుర్తొస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News