ప్రభాస్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామాయణ ఇతివృత్త మూవీ 'ఆదిపురుష్'. రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడు.. సీత పాత్రలో కృతి సనన్ ఎలా కనిపించబోతుంది అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.
ఆదిపురుష్ సినిమాను హిందీలో రూపొందించారు. దాదాపుగా పది పదిహేను భాషల్లో డబ్బింగ్ చేయబోతున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ ఒక విజువల్ వండర్ అన్నట్లుగా ఉండబోతుంది అంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. హిందీలో ప్రభాస్ పాత్రకి శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పబోతున్నాడట.
పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన శరద్ కేల్కర్ హిందీలో ఆదిపురుష్ హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పడం ద్వారా తప్పకుండా మంచి క్రేజ్ వస్తుందని అంటున్నారు. అంతే కాకుండా ఆదిపురుష్ లో ప్రభాస్ పాత్ర కు శరద్ కేల్కర్ వాయిస్ సరిగ్గా సూట్ అవ్వడం ఖాయం అంటున్నారు.
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా కి బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఆదిపురుష్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ గ్లిమ్స్ ను ఆయన బర్త్ డే సందర్భంగా విడుదల చేసేందుకు యూనిట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.