బాలీవుడ్ లో కలకలం రేపిన అశ్లీల వీడియో కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యాడు. ఈ కేసులో షెర్లిన్ చోప్రా పేరు కూడా ఉంది. ఇటీవల క్రైం బ్రాంచ్ పోలీసులు షెర్లిన్ ను 8 గంటల పాటు వించారించింది. ఈ విచారణలో షెర్లిన్ చొప్రా చెప్పిన నిజాలు సంచలనమయ్యాయి.
తాజాగా షెర్లిన్ ఆమె పేరు మీద పెట్టిన యాప్ కోసం షూట్ చేసిన మొదటి ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. రాజ్ కుంద్రాతోపాటు మరొకరితో తన పిక్ ను పంచుకుంది.
షెర్లిన్ చోప్రా.. రాజ్ కుంద్రా సంస్థ ఆర్మ్ స్క్పైమ్ మీడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం భారతదేశానికి వెలుపల ఉన్న కంపెనీల కొన్ని యాప్ ల కోసం అశ్లీల కంటెంట్ ను అందించడం అని తెలుస్తోంది. షెర్లిన్ మాజీ న్యాయవాది చరంజిత్ చంద్రపాల్ ప్రకారం.. షెర్లిన్ సెమీ అశ్లీలతతో తన యాప్ ను నడిపేది.. రాజ్ కుంద్రాను కలిసిన తర్వాత అతను షెర్లిన్ తో 50శాతం లాభం ఇస్తానని చెప్పారని రాజ్ స్వయంగా ఈ ఒప్పందంపై సంతకం చేశారని వెల్లడించారు.
తాజాగా షెర్లిన్ ఒక ట్వీట్ చేశారు. 'మార్చి 29, 2019 ఆర్మ్స్ ప్రైమ్ నిర్వహించిన 'ది షెర్లిన్ చోప్రా' యాప్ మొదటి కంటెంట్ షూట్ జరిగింది. ఏ యాప్ తోనూ సంబంధం కలిగి లేనందున ఇది నాకు కొత్త అనుభవం.. ఆశ , మిక్స్డ్ మూడ్ లో నేను ఉన్నానని ఆమె వెల్లడించింది.
రెండేళ్ల క్రితం చిత్రీకరించిన ఈ చిత్రంలో షెర్లిన్ బికినీ టాప్, షార్ట్స్ ధరించి కనిపిస్తుంది. అయితే ఈ రాజ్ కుంద్రా కేసు బయటకొచ్చాక ఆయనకు వ్యతిరేకంగా షెర్లిన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
రాజ్ కుంద్రా రూపొందించిన అశ్లీల చిత్రాల్లో నటించిన వారిలో షెర్లిన్ చోప్రా కూడా ఒకరు. ఆమెను విచారించగా తాను అమాయకురాలిని అని ఆమె చెప్పిందట.. షెర్లిన్ చెప్పిన అభిప్రాయాలపై ఇప్పుడు భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చేసిన పనులకు.. చెప్పిన స్టేట్ మెంట్ కు సంబంధం లేదని.. అసలు ఇష్టంతోనే షెర్లిన్ ఈ పని చేసిందని కామెంట్లు వస్తున్నాయి. రాజ్ కుంద్రా చెప్పాడని షెర్లిన్ చేయలేదని.. డబ్బు కోసమే చేసి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.