శిల్పా శెట్టి అందం ఎవర్ గ్రీన్ అనడంలో సందేహాలు ఎవరికైనా ఏమైనా ఉంటే.. వాటన్నిటిపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చేస్తుంటుంది. 41 సంవత్సరాలు నిండిపోయినా.. తొణికిసలాడని అందాలతో మెరిసిపోతూ ఉంటుంది. అమ్మడి అందాలకు కారణం ఏంటో అందరికీ చెప్పేసింది కానీ.. వాటిని ఫాలో అయిపోవడం అంత ఈజీయేం కాదు.
రీసెంట్ గా జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ 2016లో శిల్పా శెట్టి తన దేహ సౌందర్యంతో పాటు.. అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన మోడల్స్ ను కూడా ప్రదర్శించేసింది. ర్యాంప్ వాక్ పై శిల్ప నడుస్తుంటే.. చూసేవాళ్లకు రెండు కళ్లు చాలలేదు. పింక్ అండ్ గోల్డ్ కలర్ డ్రస్ పై ఎంబ్రాంయిడరీ వర్క్ చేసిన లెహంగా చోళీలతో శిల్పా కనువిందు చేసింది చూడండి.. అసలు ఆ డ్రెస్ కే వన్నె తీసుకొచ్చేసే వయ్యారాలు అమ్మడి సొంతం అని ఒప్పేసుకోవాలి.
డిజైనర్లు.. డిజైన్ ల సంగతేమో కానీ.. అమ్మడి ఫిజిక్ అన్నిటికంటే ప్రధాన ఆకర్షణ. దాదాపు రెండు దశాబ్దాలుగా అదే ఫిజిక్ ని అలాగే మెయింటెయిన్ చేస్తూ.. అద్భుత శిల్పంలా శిల్పా శెట్టి అందం అలా నిలిచిపోవడానికి అసలు సీక్రెట్ తెలుసుకోవాలని చాలామందికి ఉబలాటంగానే ఉంది.