ఎనర్జిటిక్ హీరో రామ్, అందాల ఆరబోతకు అడ్డు చెప్పబోని సుందరాంగి రాశి ఖన్నా జంటగా నటించిన శివం.. అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. విడుదలకు ఇంకా 15 రోజులు ఉండగానే.. ప్రమోషన్ కార్యక్రమాలు ఓ రేంజ్ లో చేసేస్తున్నారు యూనిట్.
శివం పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఇదే మూడ్ ని రిలీజ్ వరకూ కంటిన్యూ చేయాలని నిర్ణయించాడు రామ్. అందుకే ప్రతీ సందర్భానికి ఏదో ఒక లీక్ ఇస్తున్నట్లుగా ప్లాన్ చేశారు. అంతే కాదు.. వచ్చేవారం రిలీజ్ అయ్యే మూవీలకే ఇంకా ప్రమోషన్ ఊపందుకోలేదు. అంతలోనే శివం సందడి మాత్రం పెరిగిపోయింది. కంచె తోపాటే వస్తున్న శివం రిలీజ్ కి ముందువారమే.. సాయిధరంతేజ్ నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి క్రేజీ మూవీ విడుదల కానుంది. ప్రమోషన్ లో తనదైన స్టైల్ చూపించే దిల్ రాజు.. ఇంకా సుబ్రమణ్యంకి ఫుల్ ప్లెడ్జెడ్ గా ప్రచారం మొదలుపెట్టలేదు. కానీ ఆ తర్వాత వారానికి వచ్చే శివం హడావిడి మాత్రం ఎక్కువగానే ఉంది. పేపర్లు - టీవీలు - సోషల్ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా సందడి బాగానే కనిపిస్తోంది. చూస్తుంటే పండగ చేస్కో టైప్ లో మరో సైలెంట్ సూపర్ హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తోంది.