సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ సినిమాల్లోనే కాకుండా స్టేజ్ ఎక్కినా లేదా సోషల్ మీడియాలో అయినా కామెడీ పండించడంలో టాప్ లో ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా జనాలను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తాడు. ఇక మంచి పాత్ర పడితే బ్రహ్మాజీ ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేయగలడో చాలా సినిమాల్లో చూశాం. అతడు సినిమాలో బ్రహ్మాజీ పాత్రను ఇప్పటికి ఎవరు మర్చిపోరు.
అతడు సినిమాలోని బజ్జి పాత్రలను బ్రహ్మాజీ ఎన్నో చేశాడు. ప్రతి ఒక్క పాత్ర కూడా అద్బుతం అనడంలో సందేహం లేదు. అలాంటి బ్రహ్మాజీ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.
వర్మ ఎలాగైతే తనకు సంబంధం ఉన్నా లేకున్నా తల దూర్చుతాడో అలాగే బ్రహ్మాజీ కూడా తన మెన్షన్ ఉన్నా లేకున్నా కూడా వెళ్లి మరీ ఎంటర్ టైన్మెంట్ ను పుట్టిస్తున్నాడు.
తాజాగా నవదీప్ ట్విట్టర్ లో ఏం జరుగుతుంది.. ఏంటీ విశేషాలు అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు బ్రహ్మాజీ స్పందించాడు. ఎంతో మంది ఎన్నో రకాలుగా స్పందించారు కాని బ్రహ్మాజీ స్పందన చాలా విభిన్నంగా నిలిచింది. ఆయన నవదీప్ ట్వీట్ కు స్పందిస్తూ ఈనెల 12న సర్కారు వారి పాట మరియు డిసెంబర్ 6న హాలీవుడ్ అవతార్ సినిమాలు విడుదల కాబోతున్నాయి అంటూ ట్వీట్ చేశాడు.
బ్రహ్మాజీ ట్వీట్ కు నవదీప్ స్పందిస్తూ సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కు వెళ్దామా అంటూ ప్రశ్నించగా.. బ్రహ్మాజీ రిప్లై గా టికెట్లు ఎలా అంటూ మళ్లీ ట్వీట్ చేశాడు. టికెట్లను బాబు గారిని అడిగితే ఇస్తారేమో చూద్దాం అంటూ నవదీప్ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ కు బ్రహ్మాజీ సమయస్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారిని సర్కారు వారి పాట సినిమా టికెట్లు అడిగితే బాగోదేమో అంటూ ట్వీట్ చేశాడు.
బ్రహ్మాజీ సమయస్ఫూర్తికి ప్రతి ఒక్కరు కూడా వావ్ అంటూన్నారు. బ్రహ్మాజీ యొక్క కామెడీ టైమింగ్ అదిరింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి సర్కారు వారి పాట సినిమాకు వీరు ఇలా ప్రమోషన్ చేయడం జరిగింది. వీరిద్దరి మద్య జరిగిన ట్వీట్స్ చర్చ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.