థర్టీస్ లో ఎంటర్ అవడం ఎవరికైనా సరే ఒక్కసారిగా ఫీల్ మారిపోతూ ఉంటుంది. ఇరవైల్లో ఉన్నంతసేపు యంగ్, యూత్ ఆలోచనలు మైండ్ లో ఉంటాయి. ఒకసారి థర్టీస్ లోకి రాగానే మెచ్యూరిటీ లెవెల్స్ గురించి కూడా థాట్ వస్తుంది. ఇదంతా ఒకరోజులో జరిగిపోయేది కాకపోయినా.. ముప్ఫైల్లో ఉండే మ్యాజిక్ అదే. ఇప్పుడు శృతి హానన్ కూడా థర్టీస్ లోకి ఎంటర్ అయిపోయింది. మరి ఈ టైంలో తన థాట్స్ ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
-ఐఫాలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ తీసుకున్నారు, ఎలా ఫీలవుతున్నారు
అవార్డులు తీసుకోవడం ఎప్పుడూ గొప్పగానే అనిపిస్తుంది. కానీ అన్నింటికంటే పెద్ద అవార్డ్ ప్రేక్షకుల అభిమానమే. నాను దాన్ని ఇప్పటికే పొందాను.
-ముప్ఫైల్లోకి వచ్చారు, ఇక ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ లపై దృష్టి పెడతారా?
థర్టీస్ లోకి వచ్చాక అలాంటి సినిమాలే చేయాలని రూల్ ఏం లేదు. రీసెంట్ మూవీ శ్రీమంతుడులో నా కేరక్టర్ ఆకట్టుకుంది కదా. ఇప్పుడు ట్యాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు 'క్జీనా:ది వారియర్ ప్రిన్సెస్' లాంటి సినిమాలు చేయాల్సిన పని లేదు కదా.
- సినిమాల్లో మీ పాత్రల గురించి ఏమనుకుంటారు?
నేను డైరెక్టర్ విజన్ ని నిజం చేయాలంతే. ఒక దర్శకుడికి సినిమాకి ఏం కావాలో మొత్తం తెలుస్తుంది. అందుకే డైరెక్టర్ చెప్పినట్లుగానే నడుచుకుంటాను. అలాగే ఆ రోల్ నాకు తగనిది అనుకుంటే మాత్రం.. అసలు యాక్సెప్ట్ చేయను కూడా
- గతేడాది బ్లాక్ బస్టర్స్ సాధించడంపై!
2015 నా కెరీర్ లో గ్రేట్ ఇర్. శఅరీమంతుడు, వేదాలం, గబ్బర్ ఈజ్ బ్యాక్ లు బ్రహ్మాండమైన వసూళ్లు సాధించాయి. అంతే కాదు ప్రొడక్షన్ హౌజ్ ఇసిడ్రో స్టార్ట్ చేశాను, నా పాటల ట్యాలెంట్ ని కూడా సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టాను
- లైఫ్ పై మీ అభిప్రాయం ఏంటి?
ఎవరి జీవితాన్ని వాళ్లే తీర్చిదిద్దకోవాలి. నేను నాకు నేను పెట్టుకున్న నిబంధనల ప్రకారమే జీవిస్తాను.