హీరోయిన్స్ ట్యాలెంట్ నిరూపించేసుకుని.. తెగ సినిమాలు చేసేసిన తర్వాత.. కొన్నేళ్లకు ఇండస్ట్రీ నుంచి ఫేడవుట్ అయిపోతుంటారు. కొంతమంది అక్క-వదిన పాత్రలతోనో.. అమ్మ-అత్త రోల్స్ లోనో కనిపిస్తూ కెరీర్ కంటిన్యూ చేస్తుంటారు. కానీ కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ మాత్రం కొత్తగా ఆలోచించింది.
2008లో రిలీజ్ అయిన కొత్త బంగారు లోకం తర్వాత అమ్మడికి క్రేజ్ బాగానే వచ్చింది కానీ.. ఆ రేంజ్ ని కంటిన్యూ చేయలేకోపోయింది. తెలుగు.. తమిళ్.. హిందీ సినిమాలు చేసినా ఎక్కడా సెటిల్ కాలేకపోయింది. ఇక కనుమరుగు అయిపోవడమే అనుకుంటున్న టైంలో.. ఇప్పుడు దర్శకత్వంలో ట్యాలెంట్ చూపించబోతోంది శ్వేతా బసు. 'రూట్స్' అనే టైటిల్ పై ఓ చిత్రాన్ని తెరకెక్కించేసింది ఈ భామ. అయితే.. ఇది పూర్తి స్థాయి సినిమా కాదు.. ఓ డాక్యుమెంటరీ.
5వేల సంవత్సరాల చరిత్ర గల భారతీయ సంగీత వారసత్వంపై రూపొందించిన డాక్యుమెంటరీ ఈ రూట్స్. ఇప్పుడీ డాక్యుమెంటరీని ముంబైలో జరుగుతున్న కాలా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ లో ప్రదర్శించనుంది శ్వేతాబసు. ఈ చిత్రంలో పండిట్ జస్రాజ్.. పండిట్ శివకుమార్ శర్మలతో పాటు.. ఏఆర్ రెహమాన్.. విశాల్ భరద్వాజ్ వంటి సంగీత దర్శకుల ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/