ఇతరులతో లింకప్ గాసిప్స్ కాకుండా తనను బాధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే.. సింగర్ సునీత మాత్రం చాలానే ఉన్నాయ్ అని చెబుతోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంటర్యూలలో పాల్గొంటున్న సునీత.. తనను ఒక సింగింగ్ ప్రోగ్రామ్ బాధపెట్టిందని చెప్పడం మనకు షాకిచ్చే అంశం. ఒక టాప్ సింగర్ కు సింగింగ్ ప్రోగ్రామ్ అంత బాధ కలిగించిందా? పదండి చూద్దాం.
సింగర్ సునీత.. సూపర్ సింగర్ 7 ప్రోగ్రామ్ కు వన్నాఫ్ ది జడ్జ్ గా వ్యవహరించారు. అయితే ఆ కార్యక్రమంలో అప్పటికే సినిమాల్లో పాటలు పాడిన చాలామంది ప్లేబ్యాక్ సింగర్లు కూడా పాల్గొన్నారు. ఎప్పుడన్నా సునీత కనుక 10కి ఎవరికైనా 6 కంటే తక్కువ స్కోర్ ఇస్తే మాత్రం.. ఆమెను బూతులు తిట్టేవారట. ఈ ప్రోగ్రామ్ చేయడం కారణంగా చాలా బాధపడ్డాను.. ఫీలయ్యాను.. హర్టయ్యాను.. మనస్సు గాయపడింది.. అప్సెట్ అయ్యాను అంటూ సునీత తన ఆవేదన వ్యక్తం చేసింది.
''ఆ ప్రోగ్రామ్ వీడియోలు యుట్యూబ్ లో పెట్టినప్పుడు.. నా మీద వచ్చిన కామెంట్లు చూస్తే బాధేసింది. వాడలేని మాటలతో నన్ను తిట్టారు. ఇక కొందరు సింగర్లు అయితే మీ రేటింగ్స్ వలన మా ఫ్యాన్స్ హర్టవుతున్నారు అంటూ ఫీలయ్యారు. అసలు ఆ రేంజ్ స్టార్డమ్ ఉన్నప్పుడు కాంపిటీషన్ కు ఎందుకు రావడం?'' అంటూ తనను దూషణలాడిన సింగర్లను ఉద్దేశించి ఆమె కామెంట్ చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/