చారడేసి కళ్లు.. సొగసైన రూపం .. అంతకుమించి నటప్రతిభ ఈ బ్యూటీని బిజీ నాయికను చేస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో తెనాలమ్మాయ్ శోభిత ధూళిపాల ఎంతటి బిజీ నటో తెలిసిందే. అక్కడ వరుసగా వెబ్ సిరీస్ లు సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇటు తెలుగు పరిశ్రమపైనా ఈ అమ్మడు పూర్తిగానే దృష్టి సారించింది. ప్రస్తుతం అడివి శేష్ మేజర్ చిత్రంలో నటిస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో తెనాలి బ్యూటీ శోభిత దుమరం రేపుతోంది. తనలోని గ్లామర్ యాంగిల్ ని మించి ఇంకేదైనా ప్రత్యేకతను ఎలివేట్ చేసేందుకు తపిస్తోంది. ఇదిగో ఇప్పుడిలా తన కాటుక కళ్లను హైలైట్ చేస్తూ దానికి కాంబినేషన్ గా ప్లెయిన్ శారీలో కనిపించిందిలా.
తన విలాసవంతమైన కార్ నుంచి దిగుతూ అదిరిపోయే ఫోజిచ్చింది. ఇక తన మెడలో సిల్వర్ కలర్ హారం దానికి కాంబినేషన్ గా చెవి జూకాలు ప్రధానంగా హైలైట్ అయ్యాయి. ఇక శోభిత ఎంతో డిగ్నిఫైడ్ లుక్ లో కనిపిస్తూ బాస్ లేడీనే మరిపించింది.
కెరీర్ పరంగా వరుస సినిమాలతో పారితోషికాలు అందుకుంటోంది. దాంతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ బాగానే ఆర్జిస్తోంది. దానికి తగ్గట్టే తన రేంజును కూడా శోభిత మెయింటెయిన్ చేస్తోంది. తన లైఫ్ స్టైల్ రేంజును శోభిత ప్రతిసారీ ఇలా ఎలివేట్ చేస్తోంది.